Hrithik along with Yash is real in KGF3
KGF3: ప్రశాంత్ నీల్ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలర్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. యశ్ తో చేసిన kgf మరియు kgf2 భారీ విజయం అందుకున్న తర్వాత KGF3 తీసే ఊహ గానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ kgf2 లో యాష్ ను చుపించినతగా సలార్ మూవీ ను తెర పైకి తేవడానికి చాలా కష్ట పడుతున్నట్లు సమాచారం. KGf లో యాక్టన్ ఎపిసోడ్స్ లో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలానే సాలర్ మూవీ లో కూడా అలాంటి సాహసాలు చేయడానికి మరో 40కోట్ల బడ్జెట్ ను పెంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ 200గా ఉండగా 250 కోట్లకు పెంచ్తున్నట్లు సమాచారం.
KGF2 తరవాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీస్తున్న సలార్ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు పెరిగి పోయాయి. ప్రభాస్ తో పాటు ఈ మూవీలో శృతి హాసన్ జంటగా నటిస్తుంది. ఈ సినిమాలో ఈశ్వరి రావు, పృధ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం. KGF ఎపిసోడ్స్ దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ నీల్ అంతకుమించి ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తీయాలని డెడికేటెడ్ గ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ కూడా KGF2 తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తున్నట్లు సంచారం.
ప్రశాంత నీల్ మరియు యశ్ ఇంత బిజీ షెడ్యూల్ తో ఉండగా KGF3 పై ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. KGF3 లో యాష్ తో పాటుగా హాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి సమాధానం గా ప్రశాంత్ నీల్ ఈ ఇయార్ లో KGF3 లేదని, అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేం అని చెప్పాడు. అందరూ ప్రస్తుతం తాము చేస్తున్న ప్రాజెక్టులలో బిజీ గా ఉన్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి చర్చలు ఇంకా జరపలేదు అని దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చాడు అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…