Categories: entertainmentNews

Pooja Hegde : అందాల విందు చేస్తున్న పూజ, అందాల ప్రదర్శన మామూలుగా లేదుగా….

Pooja Hegde : పూజ హెగ్డే ఈ ముంబయి ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు. దానికి తగ్గట్టుగానే తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెలుతుంది. దానితో పాటు ఈమె తీసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ గా నిలుస్తోంది. సినిమాలే కాకుండా అప్పుడు అప్పుడు ఐటెం సాంగ్స్ తో కూడా అలరిస్తూ వస్తుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి పోతుంది. ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళలో టాప్ హీరోయిన్ గా నిలిచింది అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఈ బుట్టబొమ్మ తన అందానికి తగ్గట్టుగా డైలీ వర్కౌట్ చేస్తూ తన అందానికి మరింత మెరుగులు పెంచుతూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగులో ఒక లైలా చిత్రంతో అడుగుపెట్టి ముకుందా మూవీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. డిజే చిత్రంలో తన అందాలతో మరింతగా ఘాటుగా చూపిస్తూ కుర్రకారు మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అరవింద సమేత సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు తనవైపు తిప్పుకొని అందరి మనసు లో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Pooja doing beauty feast

హీరోఇన్ గానే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులని మత్తులో ముంచింది. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి అనే పాటతో బాగా ఆకట్టుకంటుంది. తర్వాత కొత్తగా వచ్చిన f3 మూవ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించి కుర్రకారుని నిద్రపోకుండా చేస్తుంది. ఈమె కన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. దానికి సంబంధించిన ఫోటోషూట్ లో ఆమె అందం తో పరువాల విందు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె లేటెస్టుగా గోల్డ్ కలర్ పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్ చేసి అవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. ఈ ఫోటోలలో తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు పూజ హెగ్డే జపం చేస్తున్నారు.

toptelugunews1

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago