Categories: healthNews

Natural Painkillers : మీ వంట ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ ఇవే.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

Natural Painkillers : పసుపు వాడకం లేని ఇల్లు లంటూ ఉండదు. ముఖానికి రాసుకోవడానికి, గడపలకి పెట్టడానికి ఇంటింటా పసుపు వినియోగిస్తున్నారు. గాయం చిన్నదైతే ముందుగా గుర్తుకు వచ్చేది పసుపే! చాలామంది ప్రజలు వెన్ను నొప్పి ,నడుము నొప్పి, పంటి నొప్పి ఇలా అనేక రకాల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పి అధికమైతే అందరికీ గుర్తుకొచ్చేది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అని చెప్పవచ్చు. అయితే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కి గురి అవుతారు.

అందుకే సహజ సిద్ధమైన నొప్పి నివారణను వాడడం మంచిది. నిజానికి మన ఇంట్లోనే ఏ నొప్పి నుంచి అయినా ఉపశమనం కలిగించే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ దొరుకుతాయి. అవేంటంటే..?
కీళ్లు ,కండరాల నొప్పులకి అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అల్లం లో ఉండే ఫైటో కెమికల్స్ నొప్పిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి, రిలీజ్ చేస్తాయి. కడుపులో వికారం, మలబద్దక ఇబ్బందితో బాధపడే వారికి అల్లం ఒక ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని ఆహారంలో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాంటి తరచుగా తీసుకోవడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది.పసుపులో లభించే యంటీ సెప్టిక్, ఆంటీ ఇన్ఫ్లమెంటరీ, వంటి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం ద్వారా దెబ్బల వల్ల కలిగిన గాయాలు తగ్గుతాయి.

Natural Painkillers : మీ వంట ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ ఇవే.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

These are the natural pain killers you should have in your kitchen

 

పసుపు నోటి పూత లేదా నోట్లో పుండ్లతో బాధపడుతున్న వారికి పసుపు మంచి మందుగా పని చేస్తుంది. కొబ్బరి నూనెతో పసుపుని పేస్ట్ లా చేసి నోట్లో ఉన్న పుండ్లు దగ్గర అప్లై చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు ,జలుబు సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల వెంటనే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పసుపుతో చందనం కలిపి చర్మ సౌందర్యానికి రాస్తే చర్మం మెరిసే లాగా తయారవుతుంది. ఈ రోజుల్లో చాలా సబ్బులు కంపెనీలు, ముఖానికి రాసుకునే క్రీములు తయారు చేసే కంపెనీలు తమ ప్రకటనలో పసుపు, చందనాలను హైలెట్ చేయడంలో ముందున్నాయి

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago