Whatsapp : డెస్క్ టాప్ పై వాట్సాప్ చాట్ కనిపిస్తుందా…అయితే ఇలా హైడ్ చేసుకోండి..

Whatsapp : ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వారి పర్సనల్ అండ్ వర్క్ చాటల కోసం వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మేట యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారులను వివిధ పరికరాలలో ఏకకాలంలోనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దీనివలన ఏకకాలంలోనే వివిధ రకాల పరికరాలలో వాట్సాప్ ను చూడవచ్చు. అయితే ఆఫీస్ సెట్టింగ్ లో డెస్క్ టాప్స్ లో మీరు వాట్సాప్ ను వినియోగిస్తున్నప్పుడు ఎవరైనా మీ స్క్రీన్ చూస్తే కాస్త అసౌకర్యానికి గురికాక తప్పదు.

ఇక పని చేసే సమయంలో డెస్క్ టాప్ నుండి వాట్సప్ వినియోగించేటప్పుడు మన ప్రైవేట్ చాట్ లను ఎవరైనా చూస్తే కాస్త ఆందోళన పడటం సర్వసాధారణం. అయితే చాలామందికి అలా కనిపించకుండా ఉంటే బాగుండు అని ఆలోచన కూడా వచ్చే ఉంటుంది. ఈ క్రమంలోనే దీనిని నివారించడానికి చాలామంది పర్సనల్ చాట్లను డిలీట్ చేయడం లేదా డెస్క్ టాప్ లలో యాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు సున్నితమైన సంభాషలను నివారించడం వంటి పనులు చేస్తుంటారు. కానీ వీటన్నిటి కంటే కూడా WA వెబ్ ప్లస్ అని వెబ్ ఎక్స్టెన్షన్ దీనికి పరిష్కారం అని చెప్పాలి. మరి దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*  దీనికోసం ముందుగా క్రోమ్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి WA Web Plus For Whatsapp అని సెర్చ్      చేయండి…

  • Add to chrome అనే ఆప్షన్ క్లిక్ చేయండి..
  • అనంతరం బ్రౌజర్ ని మూసివేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు google chrome లో whatsapp వెబ్ కు లాగిన్ అవ్వండి.
  • ఇక దీనిలో మీరు చాట్ లను హైడ్ చేసుకోవడం బ్లేర్ చేసుకోవడం వంటి ఆప్షన్స్ చూడవచ్చు.
  • ఇలా మీరు పని చేసే సమయంలో మీ పర్సనల్ డేటాను ఇతరులు చూడకుండా కాపాడుకోవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది మీ అవగాహన కోసం మాత్రమే..

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago