Categories: NewsVideo

Viral Video : మామూలు బాతు కాదండోయ్.. కుక్కనే ఎలా బోల్తా కొట్టించిందో చూడండి

Viral Video : మనుషులకే కాదండోయ్.. జంతువులకు, పక్షులకూ తెలివి ఉంటుంది. తమ జీవితంలో అవి కూడా అప్పుడప్పుడు తెలివి ఉపయోగిస్తాయి. తమ ప్రాణాలను రక్షించుకునే సమయంలో, తిండి కోసం తిరిగే సమయంలో జంతువులు, పక్షులు కాస్త తెలివితోనే ప్రవర్తిస్తుంటాయి. లేకపోతే వాటి మనుగడే కష్టం కదా. కానీ.. చాలామంది ఏమనుకుంటారంటే.. కేవలం మనుషులకే తెలివి ఉంటుందని, ఈ విశ్వంలోని జంతువులు, పక్షులకు తెలివి ఉండదని అంటుంటారు. కానీ.. అది తప్పు. మనుషుల కంటే కూడా జంతువులు, పక్షులకే ఎక్కువ తెలివి ఉంటుంది. కానీ..అవి మాట్లాడలేవు. మనం మాట్లాడగలం. అంతే తేడా. మనది అతి తెలివి. వాటిది తెలివి.

duck and dog playing with fun video viralduck and dog playing with fun video viral
duck and dog playing with fun video viral

ఎందుకు వాటికి మనకంటే ఎక్కువ తెలివి ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇది బాతు, కుక్కకు సంబంధించిన వీడియో. కుక్కలు తెలుసు కదా.. అవి పక్షులను వేటాడి మరీ చంపేస్తాయి. కోళ్లు, బాతులు కనిపిస్తే అస్సలు వదలవు. ఓ కుక్కకు బాతు కనిపించింది. ఇక ఆగుతుందా? దాని వెంట పడింది. దీంతో బాతు.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. కానీ..  కుక్క కన్నా వేగంగా పరిగెత్తలేకపోయింది. దీంతో తనకు ఇక చావు తప్పదు అని అనుకుంది.

Viral Video : చావు కళ్లారా కనిపించడంతో బుర్రకు పదును పెట్టిన బాతు

తనకు ఇక చావు తథ్యం అని అనుకుంది బాతు. కానీ.. ఇంతలో దానికి ఒక ఐడియా తట్టింది. అంతే వెంటనే దాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. బాగా పరిగెత్తి పరిగెత్తి.. ఇక కుక్కకు ఆహారం అయిపోతా అని అనుకొని వెంటనే ఒకచోట కుప్పకూలిపోయింది. చనిపోయినట్టుగా చలనం లేకుండా అలాగే పడిపోయింది. దాని దగ్గరకు చేరుకున్న కుక్క.. అది కదిలితే దాన్ని తన నోటితో పట్టుకోవాలని చూస్తుంది. కానీ.. ఆ బాతు మాత్రం అస్సలు కదలదు. కాసేపు దాన్ని అలాగే చూస్తుంది. అయినా కూడా అది కదలకపోవడంతో ఇక అది చనిపోయిందేమో అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది కుక్క. కుక్క అక్కడి నుంచి వెళ్లిపోగానే వెంటనే బాతు లేచి పరుగో పరుగు. మళ్లీ అక్కడ కనిపించకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతుంది. దీంతో తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. బాతుకు మామూలు తెలివి లేదు కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago