Categories: NewsVideo

Viral Video : ఇలాంటి చాయ్ కూడా అమ్ముతారా? యాక్, ఛీ.. అంటున్న నెటిజన్లు.. ఈ చాయ్ ని ఎలా తయారు చేస్తారంటే?

Viral Video : ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల చాయ్ లు దొరుకుతాయి. అల్లం చాయ్ దగ్గర్నుంచి బ్లాక్ చాయ్, బెల్లం చాయ్, బాదాం చాయ్.. ఇలా పలు రకాల చాయ్ లను మనం చూస్తున్నాం. కాఫీలు కూడా పలురకాలు దొరుకుతాయి. ఈ మధ్య కేవలం చాయ్ ఔట్ లెట్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. మార్కెట్ లో సుమారు 100 రకాల చాయ్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ.. మీరు ఎప్పుడూ ఇలాంటి చాయ్ ని అయితే తాగి ఉండరు.

have you ever tried dragon fruit chai video viralhave you ever tried dragon fruit chai video viral
have you ever tried dragon fruit chai video viral

అవును.. ఈ జన్మలో మీరు ఈ చాయ్ ని తాగి ఉండరు. ఒకవేళ తాగినా మళ్లీ ఇంకోసారి తాగరు. సాధారణంగా చాయ్ అంటే ఎలా చేస్తారో తెలుసు. చాయ్ పత్తా, చెక్కర, పాలు, నీళ్లు కలిపి చాయ్ ని తయారు చేస్తారు. కానీ.. ఈ చాయ్ ని ఎలా చేస్తారో తెలిస్తే ఇంకోసారి చాయ్ జోలికే వెళ్లరు మీరు.

Viral Video : డ్రాగన్ ఫ్రూట్ తో చాయ్

ఓ హోటల్ లో డ్రాగన్ ఫ్రూట్ చాయ్ ని అమ్ముతున్నారు. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? డ్రాగన్ ఫ్రూట్ లోని లోపల గుజ్జును తీసి దానితో చాయ్ చేస్తున్నారు. ఇలాంటి చాయ్ కోసం చాలామంది అక్కడ క్యూ కడుతున్నారట. అయితే.. ఈ చాయ్ దొరికేది మన దగ్గర కాదులేండి. ఈ చాయ్ బంగ్లాదేశ్ లో దొరుకుతుందట. అయితే.. ఈ డ్రాగన్ ఫ్రూట్ చాయ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒరేయ్.. ఇలా ఉన్నారేంట్రా మీరు. అందులో కాస్త విషం కలపండిరా అంటూ నెటిజన్లు షాకిస్తున్నారు. కామెంట్లతో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ డ్రాగన్  ఫ్రూట్ చాయ్ వీడియోను చూసేయండి.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago