rare white cobra came into the field vedio gone viral
Viral Video : అన్ని ప్రనులకెల్లా అతి ప్రమాదకరమైన మరియు విషపూరితమైన జీవి ఏదైనా ఉంది అంటే అది పామే,పాముని సర్పం అని కూడా అంటారు,పొడవుగా, పొలుసులు కలిగి,కాళ్లులేకుండా ఉంటాయి. ఇంతవరకు పాములలో 2,900 రకాలుగా గుర్తించారు,మనందరికీ తెలిసినంత వరకు పాములకు చెవులు ఉండవని అంటారు. కానీ వాటికి చెవులు ఉంటాయి వాటిని అంతర్ చెవులు అని అంటారు(శరీరంలోనా), వాటి సహాయంతో అవి శబ్దాన్ని గ్రహిస్తాయి.
అవి చల్లటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి,అలాగే నీటిలో,చెట్లల్లో, పుట్టలో తలదాచుకుంటాయి. ఎక్కువగా అవి గొర్రెల, ఆవులు, బర్రెలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి,అక్కడ వాటి పెంటకుప్పల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంటాయి. అలాగే అడవులు దాటి ఊర్లల్లోకి వచ్చి జనాలు ఉండే ప్రదేశాల్లో,మరియు వారి నివాసిస్తారాల్లోకి వచ్చి స్థావరం చేస్తాయి. అలాంటి అ పాములంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు భయపడతారు.
అందులో కొన్ని విషపూరితమైనవి మరికొన్ని విషములేనివి ఉంటాయి. విషపూరితమైన పాములు కాటేస్తే గంటలో. మరికొన్ని కాటేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. అలాంటి పాముల్లో శ్వేత నాగు ఒకటి, అది అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అ శ్వేత నాగు ఒక రైతు తను సాగు చేసే పొలంలోకి రావడంతో భయపడిపోయాడు. ఆ పాము శ్వేత నాగు అని తెలియడంతో కొంతమంది దాన్ని వీడియోలో బంధించే ప్రయత్నం చేశారు…ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో నేటి జనులు ఆశ్చర్య సంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…