Viral Video : బుసలుకొడుతూ పడగవిప్పి పొలంలోకి వచ్చిన అరుదైన శ్వేతనాగు.. అరుదైన వీడియో వైరల్

Viral Video : అన్ని ప్రనులకెల్లా అతి ప్రమాదకరమైన మరియు విషపూరితమైన జీవి ఏదైనా ఉంది అంటే అది పామే,పాముని సర్పం అని కూడా అంటారు,పొడవుగా, పొలుసులు కలిగి,కాళ్లులేకుండా ఉంటాయి. ఇంతవరకు పాములలో 2,900 రకాలుగా గుర్తించారు,మనందరికీ తెలిసినంత వరకు పాములకు చెవులు ఉండవని అంటారు. కానీ వాటికి చెవులు ఉంటాయి వాటిని అంతర్ చెవులు అని అంటారు(శరీరంలోనా), వాటి సహాయంతో అవి శబ్దాన్ని గ్రహిస్తాయి.

అవి చల్లటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి,అలాగే నీటిలో,చెట్లల్లో, పుట్టలో తలదాచుకుంటాయి. ఎక్కువగా అవి గొర్రెల, ఆవులు, బర్రెలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి,అక్కడ వాటి పెంటకుప్పల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంటాయి. అలాగే అడవులు దాటి ఊర్లల్లోకి వచ్చి జనాలు ఉండే ప్రదేశాల్లో,మరియు వారి నివాసిస్తారాల్లోకి వచ్చి స్థావరం చేస్తాయి. అలాంటి అ పాములంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు భయపడతారు.

Viral Video : అరుదైన వీడియో వైరల్

rare white cobra came into the field vedio gone viral
rare white cobra came into the field vedio gone viral

అందులో కొన్ని విషపూరితమైనవి మరికొన్ని విషములేనివి ఉంటాయి. విషపూరితమైన పాములు కాటేస్తే గంటలో. మరికొన్ని కాటేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. అలాంటి పాముల్లో శ్వేత నాగు ఒకటి, అది అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అ శ్వేత నాగు ఒక రైతు తను సాగు చేసే పొలంలోకి రావడంతో భయపడిపోయాడు.  ఆ పాము శ్వేత నాగు అని తెలియడంతో కొంతమంది దాన్ని వీడియోలో బంధించే ప్రయత్నం చేశారు…ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో నేటి జనులు ఆశ్చర్య సంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..