young girl mass dance video viral
Viral Video : ఇప్పుడు అంతా సోషల్ మీడియా మయమే. ఎవరు అయినా సోషల్ మీడియాలోనే బతకాల్సిందే. రోజంతా ఎక్కువ సమయం గడిపేది దాని మీదే. సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జనాలు దానికి అడిక్ట్ అయిపోయారు. తమ భావాలను మొత్తం సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు. తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో నిరూపించుకుంటున్నారు.
ఇటీవల యువతులు తమ డ్యాన్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చాలా మంది యువతులు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లో తమ సత్తా చాటుతున్నారు. హీరోయిన్లకు దీటుగా డ్యాన్సులు చేయడం, యాక్టింగ్ చేయడం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఓ యువతి పొట్టి గౌను వేసుకొని వేసిన డ్యాన్స్ చూస్తే మతి పోతుంది. ఎంతో అందంగా ఉన్న యువతి గౌను పైకి లేస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. తన తొడలు కనిపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. తన డ్యాన్స్ చూసి కుర్రకారు మాత్రం పిచ్చెక్కిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తన డ్యాన్స్ వీడియో ఉన్నది 15 సెకన్లు కూడా లేదు కానీ.. ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. సూపర్బ్ గా నవ్వుతూ పాప్ సాంగ్ కు ఆ యువతి అదిరిపోయే డ్యాన్స్ వేసింది. తన అందం కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. అంతలా అందంతో మెస్మరైజ్ చేసింది ఆ యువతి. ఆ యువతి గురించి, తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా యువతులు రెచ్చిపోతూ డ్యాన్సులు వేస్తూ.. అందాలు ఆరబోస్తుంటే యువత సోషల్ మీడియాలో కాకపోతే ఇంకెక్కడ ఉంటారు. యువతుల డ్యాన్స్ ను చూసి నెటిజన్లు ఆగలేకపోతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ యువతి డ్యాన్స్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…