Categories: entertainmentNews

Allu Sirish : ‘ అందరూ ఏదేదో చేస్తుంటే నేను మాత్రం ఇలా – ‘ అల్లు శిరీష్ ఎమోషనల్ పోస్ట్ ..

Allu Sirish  : అల్లు శిరీష్ టాలీవుడ్ లోకి ‘ కొత్తజంట ‘ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్న సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడడం లేదు. అల్లు శిరీష్ గత సినిమా ఊర్వశివో రాక్షసివో సినిమా మంచి హిట్ కొట్టిన మళ్లీ ఇంకో ప్రాజెక్టును మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నాడు. అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన కూడా అల్లు శిరీష్ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యారు. కానీ శిరీష్ క్రేజ్ మాత్రం ఆ కాంపౌండ్ కూడా దాటినట్టుగా కనిపించడం లేదు.

సరైన హిట్టు కోసం శిరీష్ ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం లేదు . ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమాలకు దూరంగానే ఉన్నట్లుగా ఉన్నారు. ఇకపోతే అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన నెట్టింట్లో వేసే పంచులు, ఇచ్చే కౌంటర్లు హైలెట్ అవుతుంటాయి. శిరీష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ ఫిదా అయిపోతుంటారు. కరోనా టైంలో ఓ వ్యక్తి లాప్టాప్ అడగడం, అమెజాన్ ఫ్లిప్కార్ట్ పాస్వర్డ్ లు అడగడం, వాటికి ఆయన రిప్లై ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఇక ఆ మధ్య వరుణ్, లావణ్య పెళ్లిలో శిరీష్ సందడి చేశారు. అలాగే శిరీష్ అయాన్ ల మీద నవ్వించేలా మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. ఇటీవల మంచు లక్ష్మితో అల్లు శిరీష్ దిగిన ఫోటో బాగా ట్రెండ్ అయింది. అయితే తాజాగా శిరీష్ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ రీల్ షేర్ చేశాడు. అందులో తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే, తాను మాత్రం జిమ్ లో ఇలా ఐదు కేజీల డంబెల్ ఎత్తుకొని వర్క్ అవుట్ లు చేస్తున్నాను అని రీల్ లో ఉంది. ఇప్పుడు తన జీవితం అలానే ఉంది అని అల్లు శిరీష్ పోస్ట్ ద్వారా తెలియజేశారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago