Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 5 August Today Episode 703 : తులసి కోసం నందు చేతిలో ఓడిపోయిన సామ్రాట్, తులసి కి వీణను బహుమతిగా ఇచ్చిన సామ్రాట్

Intinti Gruhalakshmi 5 August Today Episode 703 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 5-August-2022(703 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం.  సామ్రాట్, నందు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. అప్పుడు లాస్య, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయి దగ్గర ఓడిపోతారేమో, అన్న భయం కూడా లేకుండా, పోటీలో దిగారు. మీది ఎంత గొప్ప మనసు అని, అంటూ, ఉంటుంది. అప్పుడు సామ్రాట్ నా నమ్మకం అంతా ఒక్కటే, నేను విడిపోయే ప్రసక్తే లేదు, అని అనగానే, లాస్య మనసులో అంత నమ్మకం పెట్టుకుంటే, ఓడిపోతే చాలా బాధ కలుగుతుంది, అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి మనసులో, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని లాస్య పాడుచేస్తుంది, ఏం చేయాలో, అని అనుకుంటూ ఉంటుంది.

సామ్రాట్ తులసీ వైపు చూస్తాడు, తులసి సైగ చేస్తూ ఉంటుంది, దాంతో తులసికోసం, తను ఓడిపోతాడు కావాలని, నందు చేతుల్లో. అందరూ నందుకి కంగ్రాట్స్ చెబుతారు. తరువాత తులసి బయటికి వెళుతోంది, తులసి దగ్గరికి సామ్రాట్ వెళతాడు, సారీ అండీ గెలవాల్సిన మిమ్మల్ని ఓడిపోయేలా చేశాను అనగానే, సామ్రాట్ అదేం లేదండీ గెలవడం కాదు, ఇంటికొచ్చిన మనుషులని గౌరవించాలి, అనేది ముఖ్యమని మీరు తెలియజేశారు, అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను చూసి తులసి అత్తమామలు సంతోషపడుతూ ఉంటారు. సామ్రాట్, తులసితో మీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని, లోపలికి రండి అని అంటాడు.

Intinti Gruhalakshmi 5 August Today Episode 703 : తులసి కోసం నందు చేతిలో ఓడిపోయిన సామ్రాట్.

Intinti Gruhalakshmi 5 August Today Episode 703అందరి ముందు తులసికి, మీరు మా హనీ పాపని గెలిపించినందుకు మీకు గిఫ్ట్ అని చెప్పి, వీణ ని బహుమతిగా ఇస్తాడు సామ్రాట్.అప్పుడు తులసి థాంక్స్ అండీ, మీ బహుమతి చాలా బాగుంది, అనగానే, అయితే మాకు ఒక బహుమతి కావాలి, మీరు మొదటి పాట ఇక్కడే పాడాలి అని, సామ్రాట్ అంటాడు. అందరూ అడుగుతూ ఉంటారు పాడమని, దాంతో తులసి పాట పాడటం మొదలు పెడుతుంది. తులసి పాటకు అందరూ చప్పట్లు కొడతారు. సామ్రాట్ నందుతో, తులసిగారు ఎలా పాడారు నందు అనగానే, అప్పుడు నందు బాగా పాడారు అని అంటాడు. మీ గొంతు ఎంత బాగుంది, మీ స్వరం చాలా గొప్పది, ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు అని, ఇలా మెచ్చుకుంటూ ఉంటాడు సామ్రాట్ తులసిని, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago