Jr.ntr given clarity about ntr30 movie shooting start time
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేసిన మూవీ RRR ఈ మూవీ బాక్సాఫీలు వద్ద దద్దరిల్లింది. అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యంగ్ టైగర్ మూవీ అంటే ప్రేక్షకులకి సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఆయన న్యూ మూవీ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన అభిమానులు. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. యంగ్ టైగర్ కెరీర్లో ఇది 30వ చిత్రంగా రాబోతున్న చిత్రం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటన చేసిన ఈ చిత్రం నుంచి ఈటీవీలలో ఓ షార్ట్ క్లిప్ ను విడుదల చేశారు.
ఒక పవర్ పుల్ డైలాగ్ తో రిలీజ్ అయిన ఈ క్లిప్ తారక్ ఫ్యాన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేవిధంగా ఈ ఆగస్టు నెలలో 26 తేదీన యంగ్ టైగర్ కొరటాల శివ కాంబినేషన్లు ఈ చిత్రం పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయని తెలియజేశారు. అయితే ఈ పూజ కార్యక్రమాలు కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీని రెగ్యులర్ షూటింగ్స్ మొదలవుతాయని అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ బోల్తా పడినట్లు తెలిసిన విషయమే.
దాంతో యంగ్ టైగర్ మూవీ తో ఏ ఏదో ఒక విధంగా ఇంకొకసారి తన సత్తా చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కొరాటాల. మన యంగ్ టైగర్ కూడా రాజమౌళి సినిమా సెంటిమెంట్ ను క్రాస్ చేయాలని చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మూవీతో కొరటాల శివ ఒక రేంజ్ లో రీఎంట్రీ ఇస్తారని ఎదురు చూడాలి. అయితే ఈ మూవీ తదుపరి ప్రశాంత్ నీలో డైరెక్షన్లో ఓ మూవీ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. సమాచారం వచ్చింది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…