ఉపాసన – రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూలై 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రకమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదా అని చర్చించుకుంటున్నారు.
చిరంజీవికి ఇద్దరు కూతుళ్ళు సుస్మిత, శ్రీజలు. వీరికి కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా పాపే పుట్టింది. ఎవరు పుట్టినా ఆనందించాల్సిన విషయమే. కానీ మనవడిని ఎత్తుకోవాలనుకున్న చిరంజీవికి అదొక కలగానే మిగిలిపోతుందా..? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…