Categories: healthNews

Rice Flakes : సులువుగా బరువు తగ్గేందుకు చక్కటి ఉపాయం…..అటుకులను ఇలా తీసుకుంటే….

Rice Flakes  : చాలా సులువుగా తయారు చేసుకునే స్నాక్స్ లో అటుకులు ఒకటి అని చెప్పాలి. ఇక వీటిని పొహ పాలలో కలిపి తినడం మరియు దోశ ఇడ్లి వంటి వాటిలో కూడా వాడతారు. అంతేకాక వీటిని దేవునికి నైవేద్యంగా కూడా సమర్పిస్తుంటారు. అయితే వీటిని తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ అవి ఏమీ తెలియకుండానే మనం ఎన్నో రోజులుగా వీటిని తింటూ వస్తున్నాం. అయితే వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో వాటి వలన మనకు కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం

పోషకాలు….

 

అటుకులలో ఫైబర్ కంటెంట్ ,ఐరన్ కంటెంట్, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ పోషకాలు శరీరానికి శక్తిని ఇవ్వడానికి మరియు కొలెస్ట్రాలను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇది ఇన్సులిన్ మోతాదు ను కూడా నిర్ధారిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి అనుకునే వారికి అటుకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన అత్యుత్తమ పోషకాలలో కార్బోహైడ్రేట్స్ ఒకటి. ఇక ఈ కార్బోహైడ్రేట్స్ అటుకులలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది మన శరీర శక్తి స్థాయిలను పెంచి సైడ్ ఎఫెక్ట్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

బరువు తగ్గేందుకు….

అటుకులలో కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. అలాగే దీనిని ప్రతిరోజు ఉదయాన్నేే తినడం వలన బరువు తగ్గడంతో పాటు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. తద్వారా మీరు మీ బరువును కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు.

ఎలా తీసుకోవాలి….

పోహా తిన్నప్పుడు అది త్వరగా జీర్ణం అవడం కష్టమే. అది చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అదేవిధంగా దీనిని కూడా పోహ లాగా చేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దీనిలో కూరగాయలు పల్లీలు బాటనీలు ఎక్కువగా వేసుకుని తినాలన్నమాట. అంతేకాక అటుకులతో పాలు పెరుగు కూడా కలుపుకుని తినవచ్చు. ఈ విధంగా అటుకులను తీసుకోవడం వలన ఇట్టే బరువు తగ్గుతారు. అయితే శరీరానికి మించి కాకుండా తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని మీ అవగాహన మీరకు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం.యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago