Categories: healthNews

Health : జీడిపప్పులు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త.

Health  : జీడిపప్పుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో ద్రోహత పడతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత జబ్బులను దూరం చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేయడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ముందే అరికడతాయి. అంతేకాదు ఇవి అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. జీడిపప్పులు బరువును తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయి. జీడిపప్పు లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు. వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి.

జీడిపప్పులు జుట్టు చర్మానికి పోషణను కూడా అందజేస్తాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. జీడిపప్పులు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనివల్ల కొన్ని దుష్పవాలు కూడా కలుగుతాయి. జీడిపప్పులు తరచుగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు జీడిపప్పులను తినడం మానేయాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలైట్ ఉంటుంది. యాక్సిడెంట్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం శోషనకు దారితీస్తుంది.

Health : జీడిపప్పులు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటున్నారా..?

health effects for heavy eating Cashew nuts

అలాగే మూత్రపిండ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి జీడిపప్పులు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కడుపునొప్పి వికారం నోరు వాపు లేదా ఆహారం మింగడానికి కష్టంగా ఉంటుంది. అలర్జీ సమస్యలు ఉన్నవారు జీడిపప్పును ఎక్కువగా తింటే, దగ్గు వంటి సమస్యలు కలగవచ్చు. ఇటువంటి వారు జీడిపప్పులకి దూరంగా ఉండాలి. జీడిపప్పులను అధికంగా తినడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. ఇలానే జీడిపప్పులను మాత్రమే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్పడం లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ పప్పులు కి దూరంగా ఉండాలి.

అయితే జీడిపప్పులను రెండు మార్గాల ద్వారా తింటే ఎటువంటి సమస్యలు తలెత్తవు. జీడిపప్పులతో పాలు తయారు చేసుకుని తాగవచ్చు. దీనికోసం ఒక కప్పు జీడిపప్పును తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ ని కలిపి గ్రైండ్ చేసుకొని వడగట్టి తాగటం మంచిది. లేదంటే రెండు కప్పుల జీడిపప్పులు తీసుకుని ఒక కప్పు కొబ్బరి నూనె, చిటికెడు ఉప్పుని తీసుకోండి. ముందుగా జీడిపప్పులు వేయించి ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీనికి తేనెను కలిపి తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలైన దూరమవుతాయి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago