It is enough to eat it by adding it to daily curd... Do you know the benefit
Health Benefits : మనం రోజువారి భోజనంలో ఎన్నో ఆహార పదార్థాలు కలుపుకొని తింటాం. అందులో భాగంగానే పెరుగు ఒకటి. పెరుగు లేకుంటే భోజనం చేసినట్లు అనిపించదు. ఇటువంటి పెరుగు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు బయోటీక్ మంచి మూలం. ఇది బాడీలో ఉండే పేగుల్లో మంచి బ్యాక్టీరియాని అధిగమిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. ఈ పెరుగులో ప్రోటీన్ ,మెగ్నీషియం, క్యాల్షియం ,పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పెరుగులో రోటీని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంటుంది. పెరుగులో రోటి కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం
పోషకాలు పెరుగులో అధిక పరిమాణంలో ఉంటాయి. శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంలో రోటి బాగా సహాయపడుతుంది. రోజు రోటి పెరుగును కలిపి తీసుకోవడం వల్ల జలుబు ,దగ్గు వంటి వైరల్ తో బాధపడుతున్న వారికి ఇది రక్షణగా నిలుస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. దీనిలో ప్రోటీన్, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అదేవిధంగా రోజు పెరుగు రోటీని కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ,ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రోటీలో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దూరం చేస్తుంది. పెరుగు రోటి కలిపి తీసుకోవడం వల్ల ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా రోటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర పేగుల్లో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం గ్యాస్ ,యాసిటీ, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…