The benefits of eating oranges are numerous
Health Benefits : నారింజ పండు చూడగానే చాలామంది నోట్లో నీళ్లు ఊరిపోతాయి. దీని రుచి పులుపు తీపులతో నూటికి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండులో పోషకాలు అధికంగానే ఉన్నాయి. ఈ పండు రసం తాగిన వెంటనే శరీరంలో చల్లదనం ఏర్పడి మనసుకు హాయిని కలిగిస్తుంది. ఈ పండును రోజు తినడం వల్ల అలసట, టెన్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఆసియా పండు. ఇది బ్రెజిల్ ,చైనా ,అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా లభిస్తాయి.
ఆరెంజ్ పండు నిజానికి ఆసియా దేశానికి చెందిన పండు. నారింజ పండు పులుపు తీపి రుచులు కలిగి ఉంటుంది కాబట్టి దీనిలో విటమిన్ సి ఏ లు పుష్కలంగా ఉంటాయి. దాదాపు 120 గ్రాముల నారింజలో రోజు మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి 90 శాతం ఉంటుంది. నారింజ ఉత్పత్తి చేయడంలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. ఇందులో విటమిన్ సి, బీ6, క్యాల్షియం, ఫైబర్, పొటాషియం ,మెగ్నీషియం సహజ చేక్కెర ,నీరు ఉన్నాయి. హానికరమైన బ్యాక్టీరియా ల నుంచి శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.
రోజు ఒక గ్లాస్ నారింజ పండు జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే క్యాల్షియం, ఖనిజాలు దంతాలు ,ఎముకలను దృఢంగా చేస్తాయి. దీని వినియోగం గ్యాస్, మలబద్ధక సమస్యలు, హై బీపీ, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారించడంలో ద్రోహత పడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి ,ఫైబర్ ద్వారా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
ఫైబర్ వల్ల ఆకలి త్వరగా వేస్తుంది. విటమిన్ సి శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. ఈ పండులో కొవ్వు ఉండదు కాబట్టి కంటి సంబంధిత వ్యాధుల్లో కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలే సమస్యలను తగ్గించి జుట్టు బలంగా మెరిసేలా చేస్తుంది. ఈ పండు వినియోగం వల్ల చర్మం మెరిసేలా అందంగా తయారవుతుంది. జ్వరంతో బాధపడే వారికి అలసట నుండి పూర్తి ఉపశమనం కలిగిస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…