Categories: Newspolitics

CM YS Jagan : పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీఎం జగన్…3 సంవత్సరాలకు ముగ్గురు భార్యలా…

CM YS Jagan  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సామరకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనడం జరిగింది. ఇక ఈ బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ లపై జగన్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై సెటైర్ల్ వేశారు. మన కాపులు ప్రజలకి దత్తపుత్రుడు వంటి వ్యక్తిపై ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాదులో ఉందని ఇక ఆ దత్తపుత్రుడు ఇంట్లో ఇల్లాలు…మూడు నాలుగు ఏళ్లకు ఒకసారి మారుతుందని…

ఒకసారి లోకల్ మరొకసారి నేషనల్ మరొకసారి ఇంటర్నేషనల్ మహిళలు వారి ఇంటికి ఇల్లాలు అవుతారని జగన్ చెప్పుకోచ్చాడు. ఆడవాళ్ళ పట్ల దత్త పుత్రుడికి ఉన్న గౌరవం ఇది అంటూ వ్యాఖ్యానించారు. ప్యాకేజీ స్టార్ కి తాను పోటీ చేసి ఓడిపోయిన భీమవరం , గాజువాకతో సంబంధం అనుబంధం లేదు. ఈ విధంగా అభిమానుల ఓట్లను అమ్ముకోవడానికి దత్తపుత్రుడు అప్పుడప్పుడు వస్తాడంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రెండు షూటింగ్స్ మధ్యలో వ్యాపారానికి దత్తపుత్రుడు వస్తాడని…సొంత వర్గాన్ని పార్టీని కాపాడుకోలేక అమ్ముకున్నాడని జగన్ విమర్శించారు.  ఇక చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ని చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ తేడాని ప్రజలు గుర్తించాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూస్తేనే లంచాలు వెన్నుపోట్లు గుర్తుకు వస్తున్నాయని…గజదొంగల ముఠా అని జగన్ చెప్పుకొచ్చారు. అనంతరం జగన్ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగినమంచి పనుల గురించి జగన్ ప్రజలకు అవగాహన కల్పించాడు. అలాగే మీకు మంచి జరిగింది అనిపిస్తేనే నాకు అండగా నిలబడండి అని ముఖ్యమంత్రి జగన్ కోరారు. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం తో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago