Categories: NewsVideo

Viral Video : భారీ మొసలినే ఊపిరి తీసుకోనియలేదు.. ఒకే ఒక్క దెబ్బకు మొసలిని నీళ్లలోనే చంపేసిన చిరుతపులి

Viral Video : మొసలికి ఎంత బలం ఉంటుందో తెలుసు కదా. నీళ్లలో కాలు పెడితే చాలు.. ఎంతటి జంతువును అయినా తమ నోటితో నీళ్లలోకి లాక్కెళ్లే బలం వాటి సొంతం. అలాంటిది అంత భారీ మొసలినే ఓ చిరుతపులి ఒకే ఒక్క దెబ్బతో చంపేసింది. తన మెడను పట్టి పళ్లతో కొరికేసి నీళ్ల నుంచి బయటికి తీసుకొచ్చి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

jaguar attacks crocodile in water video viral

జాగ్వార్ అంటే తెలుసు కదా.. చిరుత జాతిలో మచ్చలు ఉండే చిరుత పులి అది. అది పరిగెత్తినట్టుగా ఇక ఏ జంతువు పరిగెత్తలేదు. దాని ఫోకస్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. చెట్టు మీద కూర్చొని ఉన్న  ఓ చిరుత పులి.. నీళ్లలో ఉన్న మొసలిపై ఫోకస్ పెట్టింది. నీళ్లలో ఉన్న మొసలిని నీళ్లలోకి అమాంతం దూకి దానిపై ఎగబడి ఒకే ఒక్క దెబ్బతో చంపేసింది.

Viral Video : జాగ్వర్ పంచ్ అంటే అలా ఉంటది

జాగ్వర్ పవర్ ఏంటో అందరికీ తెలుసు. అది ఏ జంతువును అయినా ఒకే ఒక దెబ్బతో చంపేయగలదు. అందుకే ఆ జాతి చిరుతలకు ఆ పేరు వచ్చింది. తాజాగా మొసలిని అది వేటాడిన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నీళ్లలో ఉన్న మొసలిని ఒకే ఒక దెబ్బతో చంపేసింది చిరుత. తర్వాత దాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అంత పెద్ద మొసలిని ఒక ఉదుటున దాని మీదికి దూకి అలా ఎలా చంపేసింది. దానికి అంత పవర్ ఉంటుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago