Categories: healthNews

Health Tips : ఆకు పచ్చని బఠానీలతో హెల్త్ బెనిఫిట్స్ మీ కోసం..

Health Tips :  శాఖాహారాలన్నింటిలోకి ఆకుపచ్చని బఠానీలలోనే పోషకాలు అధికంగా లభిస్తాయి. ఈ బటానీలను తరచుగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకు పచ్చని బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. 150 గ్రాముల పచ్చిబఠానీలలో 78 కేలరీలు ఉంటాయి. పచ్చి బఠానీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇవి రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఆకు పచ్చని బఠానీలు బరువు తగ్గించడానికి బాగా సహాయపడతాయి. దీనిలో ఉండే మెగ్నీషియం ,యాంటీ ఆక్సిడెంట్లు ,కాల్షియం పొటాషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

వీటిలో ఉండే ఫైబర్స్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది.పచ్చి బఠానీలలో ఉండే ఇనుము రక్తహీనత లోపాన్ని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన అంత ఇనుము లభించకపోతే ఆక్సిజన్ తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయదు. దీంతో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. శరీరంలో ఐరన్ సరిపడ ఉంటే అలసట తగ్గుముఖం పడుతుంది. మనకు కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. ఈ బఠానీలు డయాబెటిస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని అరికడతాయి. ఉబకాయ ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి

Health Tips : ఆకు పచ్చని బఠానీలతో హెల్త్ బెనిఫిట్స్ మీ కోసం..

Health Benefits of Green Peas

వీటిలో గ్లైసేమిక్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. అదేవిధంగా రక్తంలోనే షుగర్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఆకు పచ్చని బటానీలలో కరగని ఫైబర్స్ ఉంటాయి. రక్త పోటు, గుండె జబ్బులు నివారణలో సహాయపడతాయి. పచ్చి బఠానీలు లో ఉండే ఔషధ గుణాలు రక్తంలోనే చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. 100 గ్రాములు పచ్చి బఠానీలలో 81 కేలరీలు మాత్రమే ఉంటాయి. అధిక బరువు తగ్గటంలో వీటిలో ఉండే ఫైబర్ బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఆకలి తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago