Rithu Chowdary : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ రీతూ చౌదరి.. పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

Rithu Chowdary : రీతూ చౌదరి తెలుసు కదా. టిక్ టాక్ స్టార్ తను. టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియా స్టార్ అయిన రీతూ టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ స్టార్ అయిపోయింది. తన డ్యాన్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అన్నీ నచ్చి తనకు జబర్దస్త్ లో చాన్స్ వచ్చింది. ఆ తర్వాత తను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే బిజీ స్టార్ అయిపోయింది. సీరియల్స్, సినిమాలు.. ఇలా అన్నింట్లో తను దూసుకుపోతోంది.

jabardasth rithu chowdary to marry soon
jabardasth rithu chowdary to marry soon

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో, సూర్యవంశం, ఇంటి గుట్టు, అమ్మకోసం సీరియల్స్ లో నటిస్తోంది. కామెడీ ప్రోగ్రామ్స్ లో నటించి మంచి లేడీ కమెడియన్ అని కూడా పేరు తెచ్చుకుంది రీతూ చౌదరి. మరవైపు సోషల్ మీడియాలో రీతూ చౌదరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది.

Rithu Chowdary : తన బాయ్ ఫ్రెండ్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చిన రీతూ

సోషల్ మీడియాలో తను పెట్టే గ్లామర్ ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. తన ఫోటోషూట్ అంత బోల్డ్ గా ఉంటుంది మరి. ఎద అందాలను చూపిస్తూ.. రీతూ పెట్టే ఫోటోలు మామూలుగా ఉండవు. అందుకే తనకు కుర్రకారు నుంచి అంత ఫాలోయింగ్.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

ఇక.. అసలు విషయానికి వస్తే.. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో.. తను ఎవరిని పెళ్లి చేసుకోబోతోందో రీతూ చౌదరి తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ పేరు శ్రీకాంత్ అని అతడితో దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

మా బంధం కంటే ఏదీ బెటర్ కాదు.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓహో.. రీతూ చౌదరి అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసేసుకుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)