Viral Vedio : రోజు హైవేలపై మీద ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. ఈ యాక్సిడెంట్లలో ఎన్నో ప్రాణాలు చూస్తుండగానే గాలిలో కలిసిపోతుంటాయి. ఎందరో దురదృష్టవంతులు తమ దురదృష్టానికి ఎదుటివారి తప్పులకు వలన లేదా వారి తప్పులు వలనే గాయాలు కావడం లేకుంటే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాగే భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా మనమేం చేయలేదు. అటువంటి ఒక క్రేజీ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక యువకుడు పైకి నడుపుతుండగా సడన్ గా జారి కింద పడటంతో వెనుక వచ్చిన ట్రక్కు కింద పడవలసిన తను చాక చక్యంగా తప్పించుకొని సురక్షితంగా బయటపడడం చూస్తుంటే ఒక్కొక్కసారి మనకు భూమి మీద నూకలు ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి యాక్సిడెంట్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలానే ఫ్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తుంటే మనకు అతని అదృష్టం అతన్ని కాపాడిందని అనిపిస్తుంది.
Viral Vedio : నిజంగా నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు.

ఇది వర్షాకాలం కావడంతో ఇతను బండిపై వస్తుండగా హైవేలో బండి స్కిడ్ అవుతుంది అది జారి పడిపోతుండగా వెంటనే ఒక పెద్ద ట్రక్కు తన వెనుక నుండి వస్తూ అతని మీదికి దూసుకు వెళుతుండగా బైక్ ను వదిలేసి అతను దూరంగా పారిపోతాడు. అతని తప్పించుకున్న విధానం మరియు రెప్పపాటు కాలంలో అతను ప్రాణాలతో బయటపడటం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన పోస్టును ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారి దేశమంతా చుట్టి వచ్చింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అతని అదృష్టానికి అందరూ మెచ్చుకున్నారు. నీ అదృష్టం వాళ్ళనే బ్రతికి బయటపడ్డావని, చావు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చావని ఫన్నీ కామెంట్లతో ముంచేత్తుతున్నారు.
View this post on Instagram