Viral Vedio : ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏదో రకంగా ఫేమస్ అవ్వాలన్న తపనతో సోషల్ మీడియాలో తమ టాలెంట్ తగ్గట్టుగా ఏదో ఒకటి చేస్తున్నారు. కొంతమంది తమకున్న టాలెంట్ తో సోషల్ మీడియా ద్వారా కూడా ఫేమస్ అవుతున్నారు. ఆ విధంగా నేటిజెన్లు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ చూపుతున్నారు. అలానే ఇప్పుడు ఒక అమ్మాయి స్టేజి మీద స్టెప్పులు వేస్తూ పొట్టి డ్రెస్సులో డాన్స్ విరగదీసింది.
ఆమె డాన్స్ కి మరియు అందాల ఆరబోత కి నేటిజెన్లు ఫిదా అయిపోయారు. అదిరిపోయే డాన్స్ తో మరియు తన అందాల ప్రదర్శనకు ఈ అమ్మడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదే విధంగా చాలామంది ఈ విధంగా ట్రై చేసి గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. అలాగే కొంతమంది ట్రెండ్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది నవ్వుల పాలవుతూ ఉంటారు. కొంతమంది డాన్స్ విషయంలో చాలా హుషారుగా గా ఉంటారు.
Viral Video : డాన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఇలాంటివారు మ్యూజిక్ వినబడితే చాలు వీరికి కాలు ఆగదు. అదేవిధంగా కొంతమంది పిల్లలు టీవీలో పాటలు రాగానే వారి బుడిబుడి అడుగులతో డాన్స్ వేస్తూ ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పెళ్లి భరాత్ లలో డాన్స్ వేస్తూ తమ టాలెంట్ ను చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ముందుకు వచ్చిన అమ్మాయి షాట్ డ్రెస్ లో తన నడుమును చూపిస్తూ బుల్లెట్ బండికి వేసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వేలకు కొద్దిగా లైక్స్ తో ఈ అమ్మాయి ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది. తాను చేసే ఈ డాన్స్ తో కుర్రాలని ఉర్రూతలూగిస్తుంది
View this post on Instagram