Viral Video : జింక పిల్ల తెగువకు ఫిదా అయినా కలెక్టర్, ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అంటారు.

Viral Video : మనం డైలీ జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా చూస్తుంటాం. ఇలాంటి వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా ఉంటాయి. ఇంకా కొన్ని వీడియోలు జీవితంలో ఎలా పోరాడాలి కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలి అనే విధంగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలో ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఒకటి. ఈ వీడియోలో జింకపిల్ల చేసిన సాహసానికి కష్ట సమయంలో ఏ విధంగా ప్రయత్నించాలి మరియు ప్రయత్నించేవారు ఎప్పుడు ఓడిపోవడం జరగదు అని ఈ వీడియో ద్వారా మనకు సందేశాన్ని ఇచ్చింది.

వీడియోలో జింకపిల్ల నీటి ప్రవాహం చాలా వేగంగా ఉన్న నదిని దాటడానికి ఆ నదిలో దూకుతుంది. చాలా వేగంగా పారుతున్నటువంటి ఆ ప్రవాహం గుండా జింకపిల్ల కొట్టుకుపోతూ ఉంటుంది. అంత వేగంగా కొట్టుకుపోతున్న నీళ్లలో కూడా తన ప్రయత్నంతో ఆ జింకపిల్ల సాహసం చేసి రోడ్డుకు చేరుతుంది. తన తల్లి ఆందోళన పడుతూ ఒడ్డున ఉండగా జింకపిల్ల ధైర్యం తో కషాయాన్ని గట్టెక్కి బయటికి రావడంతో తన ప్రాణాలు కాపాడుకుంటుంది.

Viral Video : జింక పిల్ల తెగువకు ఫిదా అయినా కలెక్టర్, ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అంటారు.

Baby deer cross the river IAS Officer taken this viral video as motivation
Baby deer cross the river IAS Officer taken this viral video as motivation

ఈ విధంగా తాను చేసిన వీడియోకి సోషల్ మీడియాలో నెటిజనలు అందరూ ఆశ్చర్యానికి గురై ఆ జింక పిల్ల సాహసానికి ఫిదా అయిపోతున్నారు. అంతేకాకుండా సాహసానికి సెల్యూట్ చేస్తూ నేను జింకపిల్ల ధైర్య సాహసాలకి ఫిదా అయిపోయా దాని ధైర్య పనికి మరియు సాహసానికి అందరూ ఒక పాఠంగా తీసుకోవాలని మరెందుకు ఆలస్యం క్యూట్ వీడియోని అందరికీ షేర్ చేయండి అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంజయ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు.