Sri Reddy : రొయ్యలు ములక్కాడ ఇగురు వండిన శ్రీ రెడ్డి, ములక్కాడ లు ఎవరికి పెట్టాలంటే….

Sri Reddy : కాస్టింగ్ కౌచ్ తోని పాపులర్ అయిన శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ పెట్టి తన ఘటైన మాటలతోనే మరియు తన కల్పించే అందాలతోని యూట్యూబ్ లో అల్చల్ చేస్తుంది. ఈ విధంగా శ్రీ రెడ్డి ఎప్పుడు నెట్ ఇంట్లో తనదైన స్టైల్లో పాపులర్ అవుతూ ఉంది. మొదట్లో కాస్టింగ్ కోచ్ ద్వారా ఫేమస్ అయిన ఈ భామ అందరికీ సుపరిచితమే. మొదట తెలుగు సినిమాల్లో ప్రయత్నం చేసినప్పటికీ అవకాశాలు దొరకక ప్రస్తుతానికి చెన్నై వెళ్లి అక్కడ సెటిల్ అయింది. ఇండస్ట్రీలో బడాబాబులు అవకాశాల పేరుతో తనని ఏవిధంగా దోపిడీ చేశారనేది అందరినీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనేది ఒక ఉద్యమం ద్వారా అందరి దృష్టిని తీసుకెళ్ళింది ఈ అమ్మడు.

శ్రీ రెడ్డి తాను కొత్తగా చేసిన రొయ్యలు ములక్కాడ ఇగురు ప్రోగ్రాం తో యూట్యూబ్ లో వంట చేస్తూ కుర్రాళ్ళకి అందాల విందు చేస్తూ సెగలు పుట్టిస్తుంది. తన ములక్కాడలను చూపిస్తూ ఈ మాత్రం సైజు ఉండాలని డబల్ మీనింగ్ తో మాట్లాడుతూ రొయ్యలను చూపిస్తూ మీకు మీసాలు ఉన్న నాకు మీసాలు లేకపోయినా ఒకటే చుక్కలు చూపిస్తా అంటూ తనదైన స్టైల్ లో వంట చేసింది. మిలక్కాయల కూర తినడం ద్వారా బీపీలు షుగర్ కంట్రోల్ లో ఉంటాయని అందరూ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనదని ఆరోగ్యానికి కాపాడుకోవాలని అందరికీ సూచనలు ఇచ్చింది ఈ అమ్మడు. నేను ఈ వంటలు నా టేస్ట్ కి తగ్గట్టు కాకుండా ప్రేక్షకులు అడిగిన విధంగా చేస్తానంటూ తన కొచ్చిన కామెంట్స్ కి సమాధానంగా చెప్పింది శ్రీరెడ్డి.

Sri Reddy : రొయ్యలు ములక్కాడ ఇగురు వండిన శ్రీ రెడ్డి, ములక్కాడ లు ఎవరికి పెట్టాలంటే….

Sri reddy coking prawns and drum sticks curry on village style
Sri reddy coking prawns and drum sticks curry on village style

శ్రీ రెడ్డి ఫోన్ గురించి మాట్లాడుతూ మనం ఫోన్ ని ఎక్కువగా అడిక్ట్ అయ్యాం అని చెప్తూ, ఫోన్ కోసం మనం టైం కేటాయించిన విధంగా ఫ్యామిలీ కోసం కేటాయించట్లేదని. ఫోన్ ద్వారా జీవితంలో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నామంటూ దయచేసి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫోన్ వాడడం ద్వారా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ములక్కాయలు మరియు పెద్ద రొయ్యలతో చేసిన ఈ కూర అత్యంత రుచికరంగా వచ్చిందంటూ భోజనం చేస్తూ రుచులు ఆస్వాదించింది. పల్లెటూరి స్టైల్ లో ఉండిన ములక్కాయ రొయ్యల కూర వడ్డించుకుంటూ ఈరోజు మా బావతో ఉంది బడిత పూజ అంటూ డబల్ మీనింగ్ డైలాగులతో ఓ రేంజ్ లో ఈ వీడియోని చిత్రీకరించింది. ఇప్పుడు శ్రీ రెడ్డి వండిన ఈ కూర నెట్టింట హల్చల్ చేస్తుంది.