Chanakya Niti : ఇటువంటి అలవాట్లు భార్యాభర్తల్లో ఎవరిలో  ఉంటే .. వైవాహిక జీవితం నాశనమైనట్లే అంటున్న చాణిక్యుడు.

Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు మానవుడు జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. వైవాహిక జీవితం గురించి ఎథిక్స్ లో కూడా చెప్పబడుతుంది. ఈ విషయాలను పాటించడం ద్వారా మానవుడి వైవాహిక జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవచ్చని చెప్పారు. ఆచార్య చానికుడు మనం చేసిన కొన్ని పొరపాట్లు జీవిత పథకానికి అడ్డంకిగా మారుతాయని తెలియజేశాడు.

అయితే ఈ తప్పులు గురించి చాలామందికి తెలియదు. ఆచార్య చాణిక్య చెప్పిన నీతిలో ఈ తప్పుల గురించి సవరించడం జరిగింది. ఏదైనా పని ప్రారంభించే ముందు నేను ఎందుకు చేస్తున్నాను ఇందులో నేను విజయం సాధించగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనికి సరైన సమాధానం దొరికినప్పుడే ఆ పని పై ఏకాగ్రత పెట్టాలి.

Chanakya Niti : వైవాహిక జీవితం నాశనమైనట్లే అంటున్న చాణిక్యుడు.

Chanikya says that husband and wife are doomed if they have these habits
Chanikya says that husband and wife are doomed if they have these habits

ఒకరిని చూసి నేర్చుకోవడం ద్వారా విజయం సాధించలేము. పని మధ్యలో వదిలేయడం రెండో తప్పు. ఈ పని మీరు చేయగలిగినట్లయితే ముగింపు వరకు కష్టాలు పడి విజయం సాధించండి. మార్గం మధ్యలో సమస్యలు వస్తే ఓపికగా ఎదురుకొండి. చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి అప్పుడు విజయం మిమ్ములను వరిస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి అంకితభావంతో పనిచేయండి. వైఫల్యం భయంతో చేసిన అసంతృప్తిని కలిగిస్తుంది.