Janaki Kalaganaledu : జ్ఞానాంబ మాటలకు… జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా… రామ ఏం చేస్తాడు.?

Janaki Kalaganaledu : జానకి కలగన లేదు సీరియల్ లేటెస్ట్ గా ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. 1 సోమవారం 356 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ ఇంట్లో వాళ్ళ అందరి కోసం బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వాళ్లందర్నీ పిలుస్తుంది. ప్రతి ఒక్కరి పేరుతో పిలుస్తుంది. కానీ రామ జానకిని మాత్రం పిలవదు, వాళ్లు అక్కడే ఉన్న కానీ పట్టించుకోదు.. విష్ణును పిలిచి నువ్వు ఇంటి గుమ్మానికి తోరణ ఆకులు నువ్వు కట్టు, అఖిల్ నువ్వు బంతిపూల అలంకరణ చెయ్యి అని చెప్తుంది.

అమ్మ అన్నయ్య కడుతున్నాడు కదా.. అని అంటాడు విష్ణు.. నేను చెప్పింది చెయ్ విష్ణు నీకు కూడా నేనంటే లెక్క లేదా నీకు నేను పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా.. మీ మీద ఉన్న నమ్మకాలు పోగొట్టుకోకండి. మీరేనా ఎవరిని మోసం చేయకండి. అని అఖిల్ ని విష్ణు ని అంటుంది. కట్ చేస్తే వరలక్ష్మి వ్రతం ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమం అంతా మల్లికనే చేస్తూ ఉంటుంది. కానీ జానకి, రామా వాళ్లకి బట్టలు కూడా తీసుకురాదు జ్ఞానంబ. వాళ్లని ఏ పని చేయనివ్వదు. వాళ్లతో కనీసం మాట కూడా మాట్లాడవు వాళ్లని ప్రతి దానికి దూరం పెడుతూ ఉంటుంది.

Janaki Kalaganaledu : జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా

Janaki Kalaganaledu 01 August 2022 episode 356
Janaki Kalaganaledu 01 August 2022 episode 356

అప్పుడు రామ జానకిలు చాలా బాధపడుతూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతానికి వచ్చిన ప్రేక్షకులు మీ పెద్ద కోడలు ఎందుకు పూజలో కూర్చోలేదు తనతో ఎందుకు పూజ చేయించట్లేదు అని అడుగుతూ ఉంటారు. కానీ ఆమె మౌనంగానే ఉంటుంది. జానకి జ్ఞానమ్మతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను చూసి చూడనట్లుగా పోతూ ఉంటుంది. ప్రతి పనికి మల్లికా విష్ణు అఖిల్ మాత్రమే పిలుస్తూ ఉంటుంది. మల్లికా మాత్రం ఇదంతా చూసి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. విష్ణు మల్లికను తిడుతూ ఉంటాడు అన్నయ్య, వదిన వాళ్ళు బాధపడుతుంటే నువ్వేమో ఈ తింగర వేషాలు వేస్తున్నావు అని అంటాడు.

గోవిందరాజు జ్ఞానంభకు రామ జానకి లను క్షమించమని చెప్తాడు. రామా జానకిలకు నువ్వంటే చాలా గౌరవం ,జ్ఞానం కానీ అలా జరిగిపోయింది అది.. అని అంటాడు. నేనంటే గౌరవం భక్తి ఉన్నవాళ్లయితే రామా నాకు చెప్పకుండా అలా ఎలా చేస్తాడు .తనని ఎలా చదివిస్తాడు. అయినా దీనిలో నీ పాత్ర కూడా ఉంది కదా… లేదు జ్ఞానం అని అంటాడు. మీరు ఆరోజు వచ్చి జానకి చదువు కవితలు ఇవ్వు అని చెప్పావు కదా.. అందుకోసమే కదా.. అంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావు అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే..