Rashmi Gowtham : చీర కట్టు అందం తో వయ్యారం గా నడుము ఊపుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతున్న బ్యూటీ యాంకర్ రేష్మ.

Rashmi Gowtham : రేష్మి తెలుగు బుల్లితెర పైన ఘాటైన యాంకర్లలో మొదటిగా వస్తుందని చెప్పొచ్చు. రేష్మి తన అందంతో మరియు తన క్యూటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బుడ్డితెరపై ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటుంది. ఈ అమ్మడి అందాల విందుతో కుర్రాళ్ళు ఊగిపోతూ ఉంటారు. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై యాంకర్ గా పరిచయమైన రేష్మి వరుస తెలుగు షో లతో బిజీగా మారిపోయింది. జబర్దస్త్ మరియు ఢీ షోలో యాంకర్ గా చేస్తూ సుడిగాలి సుధీర్ తో కలిపిన పులిహారకు ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది.

సుధీర్ కూడా ఈ అమ్మడుతో ట్రాక్ నడుపుతూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.రేష్మి కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీడియాలో తన ఫాలోయింగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటుంది. మీడియాలో తను చేసే ఫొటోస్ మరియు వీడియోస్ తో కుర్రాళ్లకు అందాల విందుని పంచుతూ ఉంటుంది. తాను చేసిన ఓ లేటెస్ట్ వీడియోలో చీర కట్టు అందంతో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతూ తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో తను చేసిన పర్ఫామెన్స్ గాను కుర్రాళ్ళు పడిచస్తున్నారు.

Rashmi Gowtham : కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతున్న బ్యూటీ యాంకర్ రేష్మ.

Rashmi Gowtham on beautiful sari vedio gone viral
Rashmi Gowtham on beautiful sari vedio gone viral

రేష్మి గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ ఢీ షోలో కూడా కొనసాగుతూ ఉంది. బురితెరపై కాకుండా ఈ అమ్మడు సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయ్యింది. యువ చేసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ ఈమె ఇండస్ట్రీలో నిలదీసుకోవడానికి ఈ సినిమాలు ఆమెకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారిన రష్మీ అన్ని ప్రోగ్రామ్స్లో తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ఘాటైన యాంకర్ గా తెలుగులో మొదటి స్థానంలో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)