Sravana Masam : శ్రావణ మాసంలో సోమవారం రోజున ఈ వ్రతాన్ని చేస్తే చాలు… ఇంట్లో ప్రతి సమస్య దూరమవుతుంది.

Sravana Masam : హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసన్ని మహిళలంతా ప్రీతికరమైనది భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో భక్తులు శివుని భక్తితో ఆరాధిస్తారు. శ్రావణమాసంలో విష్ణు పూజలు చేయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రావణమాసం లో చాలామంది ప్రదోష వ్రతం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ మాసం అంతా శివుని భక్తితో పూజిస్తే అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని శాస్త్ర నిప్పులు తెలుపుతున్నారు. ఈ వ్రతం శ్రావణమాసంలో చేసుకుంటారు.

మహిళలు పెద్ద ఎత్తున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష అనే పదాన్ని రాత్రి ప్రారంభం అని అర్థం. రాత్రి వేళలో ఉపవాస పూజలు చేయాలని ఈ ప్రదోష వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని శ్రావణ శనివారం రోజు చేయడం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాలు తలెత్తవు అని శాస్త్రాన్ని పలు చెబుతున్నారు. ఈరోజు శివునికి ప్రీతికరమైనది. సోమవారం రోజు రాత్రి ఉపవాస పూజలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. శ్రావణమాసం మొదటి ప్రదోష వ్రతం జూలై 25న కృష్ణపక్షం సోమవారం రోజున వస్తుంది. కాబట్టి ఈ వ్రతం ప్రారంభించుకునేవారు ఆ రోజున ప్రారంభించవచ్చు.

Sravana Masam : శ్రావణ మాసంలో సోమవారం రోజున ఈ వ్రతాన్ని చేస్తే చాలు… ఇంట్లో ప్రతి సమస్య దూరమవుతుంది.

Monday sravana masam pradosha vratham will solve all problems
Monday sravana masam pradosha vratham will solve all problems

మరలా ఆగస్టు 9భౌమ ప్రదోష రానుంది. అయితే ప్రదోష వ్రతం రోజున శివుని అభిషేకం చేయడం చాలా మంచిది. కైలాస పర్వతంలో శివుడు నృత్యం చేస్తాడు. కాబట్టి దేవతలు అందరూ స్తుతిస్తారని భక్తుల నమ్మకం.శ్రావణమాసం మొదటి ప్రదోష వ్రతం రోజున శివపార్వతులకు సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. వాటిని చదవడం వల్ల కుటుంబంలో వారంతా సుఖసంతోషాలతో ఉంటారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కథలన్నీ శివునికి సంబంధించినవి. ఈ కథలను ఉపవాసం ఉన్న సందర్భంలో మాత్రమే చదవాలి. అయితే ఈ కథలు చదివే ముందు పలు రకాల నియమాలు పాటించవలసిందే. శివుని పూజించే నా తర్వాత ఈ కథలోను చదవాలి. ఈ వ్రతం రోజున శివుని పూజించడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి.