Pavitra Lokesh : పవిత్ర భారీగా పారితోషం డిమాండ్ చేస్తున్నా… ఆఫర్స్ మాత్రం పెరిగిపోతున్నాయి.

Pavitra Lokesh : ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల నుండి నరేష్ ,పవిత్ర లోకేష్ ల మీద ఏదో ఒక వార్త లు పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలకు పవిత్ర లోకేష్ అత్త లేదా అమ్మ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఆమె నటనతో ఎంతో క్రేజ్ ను పెంచేసుకుంది. ఈమె హుందాగా ఉండే పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ పాత్రలు చేయడానికి ఇంకెవరు సాటిరారు. అని డైరెక్టర్లు అందుకే ఈమెని ఎక్కువగా అమ్మ పాత్రకు పోషించడానికి తీసుకుంటూ ఉంటారు. ఈమెకు ఉన్న పాపులారిటీ అలాగే ఇమేజ్ రేమ్యునేషన్ భారీగా పెంచేసారని వార్తలు వస్తున్నాయి.

అయితే పవిత్ర లోకేష్, నరేష్ తో లవ్ లో ఉన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీని గురించి వాళ్ళిద్దరూ కూడా ఆనాధికారంగా సమాచారం ఇచ్చారు. అయితే పవిత్ర లోకేష్, నరేష్ లుసహజీవనం సాగిస్తున్నారు. వారు ఇద్దరూ కూడా కలిసి చేసిన మూవీలకు మంచి ఇమేజ్ వచ్చింది. అందువలన వీరు మళ్లీ కలిసి మరిన్ని చిత్రాలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈటీవీలలో పవిత్ర కు వచ్చిన ఇమేజ్ తో పారితోషకం భారీగా పెంచేసిందట. ఈ మధ్య వరకు ఈమె ఒక్క కాల్ లిస్ట్ కు 2 లక్షల నర మరియు మిగతా ఖర్చులకు 50 వేల రూపాయలు తీసుకునే వారట.

Pavitra Lokesh : పవిత్ర భారీగా పారితోషం డిమాండ్ చేస్తున్నా… ఆఫర్స్ మాత్రం పెరిగిపోతున్నాయి.

pavitra lokesh demanded increased remuneration
pavitra lokesh demanded increased remuneration

అంటే ఒకే రోజు కాల్ లీస్ట్ కు 3 లక్షల వరకు తీసుకునేవారట. కానీ ప్రస్తుతం ఆమె దాదాపు 5 లక్షల వరకు పారితోష్కమును అడుగుతున్నారని సినీ వర్గాల వారు సమాచారం అందజేస్తున్నారు. అయితే ఈమెకు తెలుగు మూవీలలోనే కాకుండా పలు భాషలలో కూడా ఆఫర్లు వస్తున్నాయట. దీని నేపథ్యంలో ఈమె భారీగా రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తుందట. అయినా కూడా ఈమెను మూవీలలో చేసేందుకు డైరెక్టర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.