Rashmi Goutham : చురక్కతులాంటి చూపులతో అదిరిపోయే అందాలతో కుర్రాళ్ల మనుషులు దోచేస్తున్న బుల్లితెర బ్యూటీ రేష్మి గౌతమ్..

Rashmi Goutham : రష్మి గౌతమ్ అంటే ఇప్పుడు బుల్లితెర ఘాట్ అయిన యాంకర్ గా మనందరికీ గుర్తొస్తుంది. అంతలా తన అందాలతో బుల్లితెరని హిట్ ఎక్కిస్తుంది ఈ అమ్మడు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రేష్మి గౌతమ్ తన అందంతో మరియు తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రష్మి తను చేసే ప్రోగ్రాం లో తనదైన స్టైల్ లో అందాల ఆరబోతుతో గొర్రెలకు మంచి విందుని అందిస్తుంది. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలలో యాంకర్ గా చేస్తూ మంచి బిజీగా ఉంటుంది. ఈమె చేసే ప్రతి షోలో తనదైన మార్కుతో ఘాటైన మాటలతో స్టేజీని హిట్ ఎక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సుధీర్ తో ఈమె చేసిన రొమాన్స్ గాను మంచి గుర్తింపు తెచ్చుకొని యాంకర్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ తో ముందుకు వెళుతుంది.

రష్మి గౌతమ్ పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. వెండితెరపై కూడా తనకి సరిగ్గా సూట్ అయ్యే పాత్రను చేస్తూ ఘాటైన అందాలతో వెండితెరను కూడా హీట్ ఎక్కించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుంటూరు టాకీస్ సినిమాలో తన అందంతో కుర్రాళ్ల తొలగించింది ఈ అమ్మడు. అంతకుమించి అనే సినిమాలో ఈమె చేసిన ఘాటైన ప్రదర్శనకు మంచి గుర్తింపు దోచేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ నువ్వే మూవీ లో కూడా ఆదితో చేసిన రొమాన్స్ కూడా మంచి గుర్తింపు వచ్చింది రష్మికి. ఈ విధంగా తెలుగులో సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు.

Rashmi Goutham : అదిరిపోయే అందాలతో కుర్రాళ్ల మనుషులు దోచేస్తున్న రేష్మి గౌతమ్..

Rashmi goutham viral photos looking stunning
Rashmi goutham viral photos looking stunning

రష్మి గౌతమ్ కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈమె చేసే ఫోటో షూట్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈమె చేసిన ఫోటోషూట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ప్రేక్షకులను అందం తో అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను చేసిన ఓ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈమె చేసిన ఆ ఫోటో షూట్ లో లాంటి చూపులతో అదిరిపోయే అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగారష్మి గౌతమ్ సోషల్ మీడియాలో రచ్చ లేకుతూ తన పిక్స్ తో వైరల్ అవుతూ ఉంది.