Devotional Tips : దాదాపు తెలుగు సాంప్రదాయం ప్రకారం భగవంతుని పూజిస్తారు శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. అయితే విభూదిని ఎలా పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోవడానికి ఏ వేలు ఉపయోగించాలి.? విభూదిని బొటన వేలుతో ధరిస్తే వివిధ రకాల వ్యాధులకు గురి అవుతారు. చూపుడువేలుతో ధరిస్తే కొన్ని వస్తువుల పై ప్రభావం చూపుతాయి. కానీ మధ్య వేలుతో విభూదినిద్ధరించడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదే ఉంగరపు వేలుతో విభూదిని ధరిస్తే ఆహ్లాదకరమైన జీవితం మీ సొంతం అవుతుంది.
కానీ చిటికెన వేలుతో విభూదిని తీసుకొని మొదట పెట్టుకుంటే గ్రహదోషాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరించారు. ఉంగరపు వేలు, బొటనవేలిని విభూతి ధరించడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఉంగరపు వేలు.. బొటని వేలుతో ఈ రెండింటితో విభూదిని తీసుకొని ఉంగరపు వేలుతో మాత్రమే విభూదిని పెట్టుకుంటే అనుకున్న కార్యాలలో విజయం మీ సొంతమవుతుంది.
Devotional Tips : నుదుట విభూదిని ఏ వేలితతో ధరించాలి.?

మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. శరీరక వ్యాధులు దూరమవుతాయి. శుభ ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా విభూదిని మొదటి పెట్టుకునేటప్పుడు తూర్పు పడమర వైపు నిలుచొని విభూదిని ధరించినట్లయితే దేవుని అనుగ్రహం కలుగుతుంది. విభూదిని ధరించేటప్పుడు చేతి నుంచి కింద పడకుండా జాగ్రత్తగా ధరించాలి. ఈ విధంగా విభూదిని ధరిస్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి.