Prabas : సలార్ మూవీలో ఓ పెద్ద ట్విస్ట్… నమ్మబుద్ధి కావడం లేదు అంటున్న అభిమానులు…

Prabas : పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన స్టార్ ప్రభాస్. ఈయన ఇప్పుడు కొన్ని సినిమాలతో కొద్దిగా బిజీగానే ఉన్నాడు. సలార్ అనే మూవీతో బిజీ అయిపోయాడు. ఈయన చేసిన కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాయి. అభిమానులు బ్లాక్ బస్టర్ మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ లిస్టులో ఉన్న కొన్ని సినిమాలలో సలార్ మూవీ ఒకటి. అయితే ఈ సినిమా పై బాగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకనగా… ప్రభాస్ ఈ సినిమా చేయడం ,ఇంకొకటి ప్రశాంత్ నీళ్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ అంటే అది బ్లాక్ బాస్టర్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ తోశృతిహాసన్ చేస్తున్నారు. అదేవిధంగా కే జి ఎఫ్ 2 మూవీ బ్లాక్ బాస్టర్ అవడంతో ఇప్పటివరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి.

అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది. అలాగే సలార్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం అనేటట్లుగా బ్రేకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ న్యూస్ చూస్తుంటే అస్సలు నమ్మాలనిపించడం లేదు. అదేమిటి అంటే కమల్ హాసన్ లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ విక్రమ్ మూవీ లో లాస్ట్ పది నిమిషాలలో సూర్య చేసిన రోలెక్స్ రోల్స్ ఏ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. విక్రమ్ ఆ మూవీకి ఆ రోల్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ క్లిప్ బాక్స్ ఆఫీస్ లో కి వచ్చినప్పుడు అభిమానులు ఆదరణ చెప్పలేనంత.

Prabas : సలార్ మూవీలో ఓ పెద్ద ట్విస్ట్…

Fans say that a big twist in Salaar movie is not convincing.
Fans say that a big twist in Salaar movie is not convincing.

అలాగే సలార్ మూవీలో కూడా అదే నేపథ్యంలో లాస్ట్ లో అందర్నీ హవాక్ చేసే బ్రేకింగ్ ఉంటుందని సమాచారం వస్తుంది. ఆ రోల్ ఓ పెద్ద నటుడు చేస్తాడని ఆ హీరో ఎవరో కాదని..కే జి ఎఫ్ నుంచి రాఖీ బాయ్ అని అంటున్నారు.అలాగే ఈ విధంగా అందరికీ అర్థమయ్యే ఓ బ్రేకింగ్ సీన్ ప్రశాంత్ పెట్టరు అని నమ్ముతున్నారు. ఇది ఓ బ్లాక్ బస్టర్ మూవీ నుండి అనుకరించి పెట్టే రేంజిలో ఆయన ఉండరు. ట్విస్టు ఉండొచ్చు కానీ పక్క తాజాగా ఉంటుంది. అందరూ అవాక్ అయ్యేలా ఉంటుంది. ఇంకొక పక్క సలార్ మూవీ ని ఇంతకుముందు 2023లో సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.

సినీ రంగం వారు. కానీ షూటింగ్ వాళ్లు అనుకున్న సమయానికి అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని రీసన్స్ వలన ఈ మూవీ దసరా రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. దీనిలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను జగపతిబాబు గారు చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మెగా పాన్ ఇండియా సినిమా ఇప్పటికే అభిమానుల ముందుకు తీసుకురావాలి. కానీ ఈ కరోనామహమ్మారి కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో సమయం దాటిపోయింది. అందుకే తొందరలో సలార్ టీజర్ విడుదల చేయడం కోసం పక్క ప్లాన్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ని వచ్చే సంవత్సరంలో అభిమానులు ముందుకి తీసుకురాబోతున్నారు.