Urvashi : ఊర్వసి చెప్పిన వివరాలకు మ్యాచ్ అయినా సెలబ్రిటీ ఇతనేనట….

Urvashi : ఊర్వసి రౌటేలా ఆమె చిన్ననాటి నుంచి మోడలింగ్ పై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేది. ఈమె ఏషియన్ సూపర్ మోడల్ గా 2011లో అనేక అందాల పోటీలను గెలుచుకుంది.ఈమె ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది. ఈ అందాల ఊర్వసి రౌటేలా. ఈమె మోడల్ గా తనకి ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈమె అందాలతో కుర్రాలని ఎంతో ఆకట్టుకుంది. ఆమె ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. 2017లో మిస్ యూనివర్సిటీ కూడా ఆమె దక్కించుకుంది. ఈ అందాల భామ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది.

ఈ అమ్మడు ఈమధ్య కాలంలో నటించిన ఓ తమిళ మూవీలో భారీగా రెమ్యూనిరేషన్ పుచ్చుకున్నట్లు సమాచారం అందగా.. ఆమె లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయంను తెలియజేసింది.
ఆమెకి వచ్చిన వివాహ ప్రపోజల్ సంబంధించిన విషయాన్ని తెలియజేసింది. ఆమె దానికి సంబంధించి నాకు ఎలాంటి పర్సన్ కావాలన్నా అనే విషయాన్ని ఆమె ఇండైరెక్టుగా చెప్పేసింది. ఈమె ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నగా మీకు ఇబ్బందికరమైన వివాహ ప్రపోజల్ వచ్చిందా.? అని అడగగా.. ఆమె అవాక్కయ్యి ఆన్సర్ను ఇచ్చింది.

Urvashi : ఊర్వసి చెప్పిన వివరాలకు మ్యాచ్ అయినా సెలబ్రిటీ ఇతనేనట….

This is the celebrity whose details match Urvashi's...
This is the celebrity whose details match Urvashi’s…

ఆమెకు ఎన్నో వివాహ ప్రపోసల్స్ వచ్చాయని అందులో ఒకటి ఇబ్బందికరమైన ప్రపోజల్ ఒకటి వచ్చిందని ఆమె తెలియజేసింది. అయితే దుబాయ్ లో ఈజిప్ట్ కి చెందిన ఓ పెద్ద పాప్ సింగర్ నుఆమె కలిశారని ఆయన నన్ను వివాహం చేసుకుంటావా.? అడిగాడని ఆమె తెలియజేసింది. ఆయనకి వివాహమై ఇద్దరు భార్యలు అలాగే నలుగురు పిల్లలు ఉన్నారని తెలియజేసింది.అలాంటి వారిని వివాహం చేసుకోవడం మన సాంప్రదాయం కాదు.

ఫ్యామిలీ గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తనకి ఎలాంటి వివాహ సంబంధాలు ఇష్టపడతారో ఆమె ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. ఈ అమ్మడి నోటి నుంచి వచ్చిన ఆన్సర్స్ తో నేటివిజన్ లో ఒకరు ఈజిప్ట్ పాప్ సింగర్ పేరుని పెట్టేశారు. వాస్తవానికి ఆమె ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా ఆమె ఇచ్చిన కొన్ని ఎవిడెన్స్ తో ఆ వ్యక్తి పేరు మహమ్మద్ రమదాన్.. 2021లో రిలీజ్ అయిన వెర్సెస్ బేబీ అనే మ్యూజిక్ వీడియోలు సింగరైన అతనితో జతకట్టి ఒక వీడియో చేసినట్లు తెలియజేశారు.ఊర్వసి చెప్పిన విషయాలు అతనికి దగ్గరగా ఉండడంతో వివాహ ప్రపోజల్ చేసిన వ్యక్తి అతనే అన్నమాట తెలుస్తుంది.