Viral Video : రాను రాను అంటూనే చిన్నదో అంటూ డాన్స్ అదరగొట్టిన స్టార్ క్రికెటర్ భార్య దనశ్రీ వర్మ, సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న వీడియో…

Viral Video : దనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, యజ్వేంద్ర చాహల్ సతీమణి అయిన ఈవిడ  హిట్ పాటలతో తాను చేసిన డ్యాన్సులు గ్రామంలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా తను చేసిన ఒక వీడియో లో తన ఫ్రెండ్ తో చేసిన డ్యాన్స్ మామూలుగా లేదు. వీరిద్దరి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. మరియు ఇది మిమ్మల్ని కూడా కచ్చితంగా ఆకట్టు కుంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి తన ఫాలోవర్స్ ఆమెను తెగ పొగుడుతూ నెట్ ఇంట్లో ఆమెను హైలైట్ చేస్తున్నారు.

తను రానంటూనే చిన్నదో అనే పాటకు ఈమె చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది అని చెప్పొచ్చు. తాజాగా వచ్చిన నితిన్ సినిమాలోని మాచర్ల నియోజకవర్గంలో ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని ఈ పాటకు అంజలి మరియు నితిన్ కలిసి చేసిన డాన్స్ కి మంచి ఆదరణ లభించింది. ఇది ఈ పాటకి ధనశ్రీ చేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియాలోని ఆమె ఫాలోవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఆమె డాన్స్ కి ఫిదా అయిన ప్రేక్షకులు అనేక రకాలుగా కామెంట్లు పెడుతూ లైక్స్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.ఒక రోజు క్రితం షేర్ చేయబడినప్పటి నుండి, వీడియో 3 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

Viral Video : రాను రాను అంటూనే చిన్నదో అంటూ డాన్స్ అదరగొట్టిన దనశ్రీ వర్మ.

dhanasri dance for ranu ranu antu chinnadho vedio song gone viral
dhanasri dance for ranu ranu antu chinnadho vedio song gone viral

దాదాపు లక్షల లైక్‌లను పొందింది. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు పెట్టారు.ధనుశ్రీ చేసిన ఈ పర్ఫామెన్స్ ను చూసిన ప్రేక్షకులు తెలుగు పాటపై నువ్వు చేసిన స్టెప్స్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమె తన కో డాన్సర్ కలిసి చేసిన టైమింగ్ కు అందరూ వీరిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ విధంగా వైరల్ అయినా డాన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)