Sri Reddy : వైసీపీ ఎంపీ వైరల్ వీడియో పై… శ్రీ రెడ్డి ఎటాక్ తో దూమారం.

Sri Reddy : శ్రీ రెడ్డి ఒకప్పుడు పాలిటిక్స్ అంటే ఎంతో మక్కువ చూపించేది. అటువంటి శ్రీ రెడ్డి కొంతకాలం నుండి అసలు రాజకీయాల గురించి ఆమె చర్చించడం లేదు. కొన్ని మాసాలుగా ఆమె ఒక ఛానల్ పెట్టి దానిలో రకరకాల వంటల ప్రోగ్రాములు చేస్తుంది. ఆ ప్రోగ్రాములు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. వై సీ పి ఎంపి గోరంట్ల మాధవ్ వైరల్ అవుతున్న ఒక వీడియో పై శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వీడియో పై మండిపడింది. ఆయనకి ఎంతో అన్యాయం చేశారు. అని అంటూ ఈ వీడియో లో దూరి గోల గోలగా చేసింది. దీనిపై అన్ని బూతులే మాట్లాడింది. తను ఒకప్పుడు జగన్ పై ఎవరైనా వివాదానికి వస్తే ఆమె నోటికి పదును పెట్టేది.

అటువంటి శ్రీ రెడ్డి ఇప్పుడు గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో లో ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసింది. నేను రావడం అనేది కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కానీ రావడం అనేది పక్కా… నేను కనుక అడుగుపెట్టానంటే ఇక దుమారం మోగిపోద్ది. అంటూ తూట లాంటి తన మాటలతో లైవ్ లోకి వచ్చి రచ్చ చేసింది. నేను దీని గురించి మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు. నేను ఆ విషయానికే వస్తున్నా అంటూ గోరంట్ల మాధవ వైరల్ వీడియో తన నోటికి పదును పెట్టింది శ్రీరెడ్డి. నేను కామ్ గా ఉండడంతో టిడిపి మహిళ నేతలు ఊగిపోతున్నారు. ఫ్రంట్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్ అని అంటున్నారు.

Sri Reddy : వైసీపీ ఎంపీ వైరల్ వీడియో పై… శ్రీ రెడ్డి ఎటాక్ తో దూమారం.

srireddy viral comments on ycp mp video
srireddy viral comments on ycp mp video

వాళ్లకి ఎంత నచ్చిందో నాకు తెలియదు కానీ ఈ విషయంపై తెగ ముచ్చటిస్తున్నారు. అని కాంట్రవర్సీ పదజాలంతో ఆసక్తికరంగా మాట్లాడింది శ్రీరెడ్డి. ఈ ఇష్యు గోరంట్ల మాధవ దేనా? కాదా అనేది పక్కన పెడితే ఒకవేళ మాధవదే అనుకుందాం. అయితే ఏమిటి? అతను పర్సనల్ గా చూపిస్తే మీకేంటి ? దీనిలో తనకు ఎలాంటి తప్పు కనపడలేదు అని శ్రీరెడ్డి చెప్పటం సెన్సేషన్ గా మారింది. టిడిపిలో ఉన్న బ్లూ ఫిలిం పిచ్చి ఉన్న ఎదవలు మాధవ్ వైరల్ వీడియో బాగా నచ్చిందేమో కాబట్టి తెగ ఆస్వాదిస్తున్నారు. అని తెలియజేస్తుంది శ్రీరెడ్డి.

మాధవ్ పై కాదు కేసు పెట్టాల్సింది ఈ వైరల్ వీడియోను బయటికి తీసుకొచ్చిన వారిపై అంటూ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటూ పొలిటికల్ విమర్శలు చర్చించింది. ఆయన పర్సనల్ భాగం అతను పట్టుకుంటాడు. మీకేంటి ఇందులో నొప్పి అంటూ యుద్ధానికి దిగింది. ఈ విషయంలో జగన్ అన్నయ్యకి ఎటువంటి సంబంధం మో నాకైతే అస్సలు సమజ్ కావడం లేదు. చెప్పింది శ్రీరెడ్డి. ఆయన పర్మిషన్ లేకుండా ఈ వీడియోను పై ఆయనకి న్యాయం జరగాలి అని తన డిమాండ్ ను తెలియజేసింది.