Kalagnanam : బ్రహ్మంగారు ప్రపంచంలో జరిగే వింతలను, భవిష్యత్తును ముందే పసికట్టి తెలియజేస్తారు. ఇప్పటివరకు బ్రహ్మంగారి చెప్పినవన్నీ చాలా వరకు జరిగాయి. ఇంకెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నట్లుగా చెప్పారు. బ్రాహ్మణులు తమ కులవృత్తిని వదిలి ఇతర కర్మలను చేపడతారు. దీనివల్ల కలియుగమంతా తయారవుతుంది. కాశీ పట్టణాన్ని కొన్ని రోజులు పాటు మూసివేస్తారు. 19 11_12 మధ్యకాలంలో గంగానదికి తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు కలరా వ్యాధి కూడా వ్యాపించింది. దీనివల్ల కాశీనాధుని చాలా వరకు దర్శించలేదు. 2022లో కరోనా అనే మహమ్మారి వల్ల మరొకసారి ఆలయం మూతపడింది.
సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటే ఎన్నో రకాల యంత్రాలను తయారు చేస్తారు. అవయవాలను మారుస్తారు. అయితే చావును తప్పించే మంత్రం ఇంకా కనిపెట్టలేరు. మనదేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుపోతుంది. దీనిలో చిక్కుకొని ప్రజలు ఎంతోమంది మరణిస్తున్నారు. కంచి కామాక్షమ్మ కంటి వెంట కన్నీరు మున్నీరై కారుతుంది. రోజుకు ఎంతో మంది చనిపోతున్నారు. గోదావరి, కృష్ణ మధ్యమహాదేవుడన్నవాడు జన్మించి అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ గోపురాలను నిర్మిస్తాడు. కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. స్త్రీల నడత తప్పుతారు. వరసలు మాయమవుతాయి. కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడొక్కని తాకుతుంది. రాజులు బిచ్చగాళ్ళుగా అవుతారు బిచ్చగాడు ధనవంతుల్లా అవుతారు. వ్యాపారం నీతిగా చేయాలనుకున్న వారు కరువు అవుతారు ధన ఆశతో జీవితాన్ని ముందుకు నెట్టుకు సాగుతారు.
Kalagnanam : బ్రహ్మంగారు ఈ వింతలు 2022లో జరుగుతాయని ఎప్పుడో చెప్పారు…

అడవి జంతువులు పట్టణాల పల్లెలో తిరుగుతాయి. కృష్ణా నది మధ్యలో రథం కనపడుతుంది. అడవులు అరణ్యాలలో మంటలు ఏర్పడి కొన్ని రోజులు వరకు బంగారు హంసలు నేల మీద తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు. శ్రీశైలం పర్వతం పైన ముసలి నివసిస్తుంది. ఆ ముసలి ఎనిమిది రోజులు పాటు ఉండి భ్రమరాంబ గుడిలో చేరి మేకల అరిచి మాయమవుతుంది. తూర్పు దేశం అంతా వన నాగరికత పేరుతో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. పెళ్లిళ్లలో కుల, గోత్రాలను పట్టింపులను వదులుతారు. ప్రపంచంలో నదులు పొంగి పొర్లుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. నదుల ప్రభావం వల్ల 12 నగరాలు మునిగిపోతాయి. ఇలా జరిగిన సమయంలో తాను మళ్ళీ వీరబోగ వసంత రాయలుగా జన్మిస్తారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు తెలియజేశారు