Pooja Tips : దీపారాధన ఇలా చేశారంటే… మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది.

Pooja Tips : దీపం జ్ఞానాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సకల సంపదలకు దీపం ప్రతీక. కొన్ని ధర్మాలలో దీపారాధనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామందికి దీపారాధనపై అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. దీపారాధన ఎలా చేస్తే మనకు ధనప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. దీపం ఎన్ని వృత్తులతో వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాజ్యం త్రిమూర్తి సంయుక్త వహ్నీ నా యోజితం మయా గ్రహణం మంగళం దీపం త్రైలోక తిమిరాహో అంటే మూడు వత్తులు కూడినది వాహిని నా యోజితం మయో అంటే నా చేత అగ్నితో వెలిగించ తగినది. త్రైలోక తిమిరా పహం నేను వెలిగించిన ఈ దీపం మూడు లోకాలలో చీకటిని పోగోడుతుందని అర్థం. నాలో ఉన్న త్రిగుణాలు కానీ అంటే రజోగుణం, సత్య గుణాలు.

Pooja Tips : దీపారాధన ఇలా చేశారంటే… మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది.

సాధారణంగా మనం దీపారాధన చేసే వత్తులు రెండు లేదా మూడు రకాలుగా ఉంటాయి. అవి అడ్డ ఒత్తులు లేదా నిలువు ఒత్తులు, నిలువు ఒత్తులు అంటే పువ్వొత్తులు ఉండే మొగ్గలా ఉంటాయి. తూర్పు దిక్కు వత్తులు వేసి దీపం వెలిగిస్తే డబ్బు పెరుగుతుంది. ఉత్తరం దిక్కు వత్తులు వేసి వెలిగిస్తే ఆరోగ్యం ఆర్థిక సంపద మెరుగుపరుస్తుంది. లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. దీపారాధన ఒత్తులు ఒక వత్తు వేయడం అశుభం. దీపం వెలిగించేటప్పుడు రెండు లేదా మూడు వ్యక్తులు వేయడం మంచిది. దీపాని అగరవత్తులతో వెలిగించాలి. అగరవత్తులలో మధ్యమం. అగ్గిపుల్లతో వెలిగించడం అధమం. ఇత్తడి ప్రమిదలో దీపం వెలిగించడం మంచిదా లేదా వెండి ప్రమిదలో వెలిగించడం మంచిదా. దీపారాధన ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలోనే వెలిగించినచో ఆ గృహములో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది.

Goddess Lakshmi's grace will be sure in your house.
Goddess Lakshmi’s grace will be sure in your house.

దీపం వెలిగించేటప్పుడు ఇంటిని శుభ్రపరచి స్థానాన్ని ఆచరించి శుభ్రమైన బట్టలను ధరించి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు మనసు దైవనామ స్వరముతో కూడుకొని ఉండడం మంచిది. దీపం వెలిగించడం ఎన్నో పూజలు చేసిన ఫలితం ఉంటుంది. మనం దీపం వెలిగించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన. దీపేన హారతి పాపం పాత సంధ్యా దీపం నమోస్తుతే దీపం దక్షిణం వైపు వెలిగిస్తే ఆశుభానికి సంకేతం. ఒత్తులు వేయడంలో ఐదు లేదా తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించవచ్చు. పత్తితో చేసిన వత్తులు మంచివి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించడం ఉత్తమం. ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.