Zodiac Signs : జూలై నెల 2022 మీన రాశి వారికి గ్రహస్థితి ఈ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. కలిసివుండి రెండవ తేదీ నుండి మిధునం లోకి చేరుకుంటారు. 17వ తేదీ వరకు అక్కడే ఉండి ఆ తరువాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుంచి మకరంలోకి వస్తాడు అదే విధంగా మీనరాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది. మీన రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయాలలో ఇంకొక రేంజ్ కి వెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
విదేశాలలో ఉండి లాభాలు పొందాలి అనుకునే వారికి మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే ఈ మీనరాశిలో పూర్వాభాద్ర ,ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి .ఉద్యోగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వ్యాపారాలలో నష్టాలు నుంచి లాభాల వైపు మలుతుంది. రేవతి నక్షత్రం వారికి భూములు, న్యూస్ కి సంబంధించిన వాటిలలో కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ మీన రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఘర్షణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా భూములు కొనుగోలు ఉద్యోగ విషయాలలో కొత్త అవకాశాలు ఫలిస్తాయి.
Zodiac Signs : మీన రాశి వారికి జులై నెల రాశి ఫలాలు అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే..
అలాగే రుణాల కోసం ఎదురు చూసే వాళ్లకు అలాగే సంతాన సంబంధించిన వారికి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు రాజకీయంగా వీరు చేసేటీవంటి ప్రయత్నాలు పలిస్తాయి. బంధువర్గంలో వివాహాలు చేసుకోవాలి. అనుకునే వారికి సఫలీకృతం అవుతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పనులలో విజయాలను పొందాలంటే ఈ మీన రాశి వారు చేయవలసిన దేవతారాధన: రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండడం. అలాగే గోవుకు బెల్లం, క్యారెట్లు తినిపించడం ఇలా చేయడం వలన అన్ని విధాల శ్రేయస్కరం