శ్రావణమాసంలో Sravana masam మహాదేవుని యొక్క ఆశీస్సులతో ఐశ్వర్యం అన్నీ కూడా పొందుకొంటూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారం మొక్కలకు ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది. మరి అలాంటి మొక్కలను ఈ శ్రావణమాసంలో వేటిని మనం నాటడం ద్వారా మన ఇంట్లో మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శివుడు అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..
కొన్ని మొక్కలను చూస్తే మనకి ఎంతో ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తూ ఉంటాయి. మరి అలాంటి మొక్కలలో కొన్నిటిని మనం ఈ యొక్క శ్రావణమాసంలో నాటినట్లయితే కనుక మన యొక్క సంపద పెరగడంతో పాటు ఇంట్లో తప్పక సిరిసంపదలతో ఎదుగుతారు. పెంచాల్సిన మొక్కల యొక్క విషయాల గురించి తెలుసుకుందాం..
బిల్వపత్రం bilva patram అంటే శివునికి చాలా ఇష్టం ఈ మొక్క యొక్క సువాసన అనేది కుబేరునికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఇంట్లో ఉండడం వలన సుఖసంతోషాలు అనేవి పెరుగుతాయి..
రెండవ మొక్క వాస్తు శాస్త్రంలో జమ్మి మొక్కలు jammi chettu అనేవి చాలా చాలా ముఖ్యమైనవి అని చెప్పొచ్చు.. శ్రావణమాసంలో ఈ మొక్కను నాటడం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వృద్ధి చెందుతూనే ఉంటుంది.
మూడవ మొక్క జిల్లేడు మొక్క jilledu chettu. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. నీరు కూడా పోయవలసిన అవసరం లేదు..
ఇక తరువాత శ్రావణమాసంలో ఉమ్మెత్త మొక్కలు ummetha puvvu నాటితే చాలా చాలా మంచిది. ఈ మొక్క సంపదను ఆకర్షించేటటువంటి సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మొక్క నాటడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహం పొందుతాము. సంపంగి మొక్క కూడా ఈ మొక్కలు నాటడం ద్వారా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు మనకి కలుగుతాయి..