Shani Dev Puja. : ఎవరి జాతకంలో అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినట్లే.. శని ప్రభావం వల్ల ఏ పని తలపెట్టిన పూర్తికాక నిరాశ చెందుతారు. అయితే శని దోషం నుండి బయటపడడానికి కొన్ని మార్గాలను తెలుసుకోవాల్సిందే. న్యాయానికి అధిపతిగా శని దేవుని పరిగణిస్తారు. ఎవరి కర్మకు ఎలాంటి ఫలితాలు పొందాలో శని దేవుడే నిర్ణయిస్తాడు. ఈ ఫలితంగా ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాలు పాలు అవ్వాల్సిందే. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల శని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా శని దేవుని ఆశీస్సులు ఉంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. శనివారం నాడు శని దేవుని ఆరాధించడం ద్వారా అతను సంతోషిస్తాడని నమ్ముతారు. అయితే ఈ ఫలితంగా శని దేవుని ఎలా పూజిస్తే ఫలితం ఉంటుందంటే.. అయితే శని దేవుని పూజించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయకపోతే శని దేవుని అనుగ్రహం పొందలేము. రాగి పాత్రలు… భక్తులు పూజలు రాగి పాత్రలను ఉపయోగిస్తారు. దేవుడి పూజ లో ఈ పాత్రలు శుభప్రదంగా ఉంటాయని నమ్ముతారు.
Shani Dev Puja : ఈ వస్తువులను శని దేవునికి సమర్పించి పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
అయితే, శని దేవుని పూజించేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించడం మర్చిపోవద్దు. రాగి సూర్యునికి సంబంధించినది. శని దేవునికి శత్రువుగా పరిగణింపబడింది. శని దేవునికి పూజించడానికి ఇనప పాత్రలను ఉపయోగించండి. శని దేవుని పూజించేటప్పుడు నల్ల సెనగలు ,నల్ల నువ్వులు, ఇనప వస్తువులను సమర్పిస్తారు. దీంతోపాటు శనివారాల్లో నల్ల రంగు వస్తువులను పేదలకు అందజేసే వాళ్లు కూడా ఉన్నారు. నల్ల నువ్వులు నల్ల సెనగలు ఆవాల నూనె కూడా శనివారం దానం చేయవచ్చు. శనిదేవుని ఆరాధించే సమయంలో, పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే శని దేవుని కోపం వస్తుంది.
ఆనందం… శని దేవునికి నువ్వులు బెల్లం సమర్పించండి. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శని దేవుడు శాంతిస్తాడు. దీంతో భక్తులపై అతని అనుగ్రహం నిలిచి ఉంటుందని నమ్ముతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు శనిదేవుని అనుగ్రహం పొందాలనుకుంటే శనివారం యువస్తులను సమర్పించండి.
పశ్చిమ దిశ. శని దేవుని పూజించేటప్పుడు పడమర దిక్కును ఎంచుకోవాలి.

శనిదేవుని పశ్చిమ దిశకు అధిపతిగా భావిస్తారు. కాబట్టి ఇది సెలవు కూడా పూజ చేయాలి. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.. అయితే శని దేవునికి ఎదురుగా ఉండి ఎప్పుడూ పూజించకూడదు. అంటే, మీ మొఖం శని దేవుని కళ్ళల్లో సూటిగా పడరాదు. శనివారం రోజున రావి చెట్టుకి నీరు పోసి ఆ మొక్కకు నమస్కరించి ఏడు సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. శనివారం రోజున పేదలకు అన్నం పెట్టడం వల్ల కూడా శని దేవుడు సంతోషిస్తాడని చెబుతా చెపుతూ ఉంటారు. ప్రతి శనివారం నూనె నల్ల నువ్వులు దేవుడికి సమర్పించాలి. వీటికి దానంగా ఇచ్చిన కూడా మంచి ఫలితం ఉంటుంది నువ్వు నేను దానం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఒక గిన్నెలో నూనెను తీసుకొని దానిలో ముఖాన్ని చూసుకొని ఈ నూనెను దానంగా ఇవ్వాలి. ఆ తర్వాత శని దేవుని పూజించాలి. ఆయనకు నీలం రంగు పువ్వులను సమర్పించాలి. అలాగే శని దేవుని పూజించేటప్పుడు ఆయన ఎదురుగా ఉండి పూజ చేయకూడదు. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యాస్తమయిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించారు.. రావి చెట్టు దగ్గరగా లేకుంటే ఏదైనా చెట్టు దగ్గర దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.