Bimbisara : “బింబిసారా” ఈవెంట్ లో ఒక అభిమాని విషాదానికి గురి… స్పందించిన మూవీ టీం…

Bimbisara :నందమూరి హరికృష్ణ తనయుడు అయిన కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో పోషించిన సినిమా “బింబి సార.” నందమూరి తారక రామారావు హాట్స్ పతాకంపై వశిష్ట, డైరెక్షన్లో కె హరికృష్ణ నిర్వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల చేయనున్నారు . ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి అంచనాలు వేసుకొని విడుదలకు రెడీగా ఉన్న, కొన్ని సినిమాలలో నందమూరి కళ్యాణ్ రామ్ నటుడుగా నటించిన, తాజా మెగా మూవీ” బింబిసార”కూడా ఒకటి.

ఈ మూవీపై ఎన్నో ఆశలను పెట్టుకుని ఉండగా… శుక్రవారం హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి హాజరయ్యారు. ఆయన రాకతో మరిన్ని ఆశలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి.అయితే ఇది ఇలా ఉండగా ఈ మూవీ ఈవెంట్ మొత్తం బాగానే జరిగింది. కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఓ విషాదమైన వార్త బయటకు వచ్చింది. ఈ ఈవెంట్ కోసం వచ్చిన ఓ అభిమాని సడన్గా హాస్పిటల్ లో జాయిన్ కావలసి వచ్చింది. అని తెలిసింది. అయితే ఇక్కడ షాకింగ్ సమాచారం ఏంటంటే. ఈ అభిమాని ఆకస్మికంగా తను మరణించాడు.

Bimbisara : “బింబిసారా” ఈవెంట్ లో ఒక అభిమాని విషాదానికి గురి… స్పందించిన మూవీ టీం…

A fan suffered a tragedy at the Bimbisara event, the movie team responded..
A fan suffered a tragedy at the Bimbisara event, the movie team responded..

ఇంకా విచారణకు వస్తే పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన పుట్ట సాయి రామ్, తన తండ్రి పేరు పుట్ట రాంబాబు, అతనిది పెంటపాడు.. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళ స్టేజ్ పై “బింబిసార” ఈవెంట్ కోసం తాను వచ్చి ఉండగా. అతడు ఆకస్మిక మరణాన్ని పొందడం జరిగింది. అయితే ఈ విషాదకరమైన వార్త “బింబిసార” టీం కి చేరడంతో వారు ఈ సంఘటనపై వ్యక్తం చేశారు. అదేవిధంగా సాయిరాం ఫ్యామిలీకి తోడుగా ఉంటామని తెలియజేస్తూ.. సాయిరాం కు నివాళులు అర్పించారు.