Adhire abhi జబర్దస్త్ అదిరే అభి అంటే తేలియని వారు ఎవరు ఉండరు. అభి పుట్టింది కామా రెడ్డిలో తన సోంత ఊరు రామయ్ పేట్ లో కొన్ని రోజులు పెరిగాడు . తను 10 వరకు తాండురులో చదివాడు. ఆ తరువాత ఇంటర్ సంగారెడ్డిలో , డీగ్రీ హైద్రాబాద్ లో పూర్తిచేశాడు. తను పిజీ కుడా చేశాడు. శాదన్ కళశాలలో చేస్తూండగా తనకు సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా తన మొదటి సినిమా ఈశ్వర్ ఈసినిమాలో హిరో ప్రబాస్ పక్కన హిరో ప్రెంఢ్ గా నటించాడు.
తరువాత విష్ణు, గౌతమ్ ఎస్ ఎస్ సి, ఈగ, మానాన్న చీరంజీవి, ఇలా 7 సినిమాలలో నటిస్తూండగాఅలా 7,8 సినిమాలలో నటించి తరువాత తనకు పెద్దగా అవకాశలు రాకాపోవడంతో తను జాబ్ వైపు మళ్లి 10 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేశాడు. అలా చేస్తూండగా ఈ టీవి లో ఆఫ్ ర్ వచ్చింది. కొన్ని రోజులు యాంకరింగ్ తరువాత జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. అలా కొన్ని ఎపిసోడ్ ల తరువాత తను వేసే పంచ్ డైలాగ్ లతో బాగా క్రెజ్ పేరిగింది.
Adhire abhi : అధిరే అభీ కి షూటింగ్ లో ప్రమాదం.
అభి తనలా గా చాలా మంది కి అవకాశాలు వచ్చేలా చేశాడు. హైపర్ ఆదిని కూడ అభినే తీసుకోచ్చాడు. అలా చాలా మందికి లైప్ ఇచ్చాడు. ఇలా జబర్దస్త్ లలో చేస్తూనే సినిమా తనకు హిరో గా అవకాశాలు వచ్చాయి. తను ఇప్పుడు ముఖ్యమైన సన్నివేశం నటిస్తూండాగా ఆ షూటింగ్ లో పైటింగ్ సీన్ చేస్తూండాగా తనకు ప్రమాదం జరిగింది. తన కాళ్లకు , చేతులకు దెబ్బలు బాగా తాకాయి. ముఖ్యంగా చేతికి బాగా తగిలింది. 15 కుట్లు వరకు పడ్డాయి. ఇప్పుడు అభి పరిస్థి బాగానే వున్నట్లుగా సమాచారం .. అభి మంచిగా కోల్ కోని ఇంక ఎన్నో సినిమాలు , షోల్ ద్వారా మన ముందుకు రావాలని కోరుకుందాం.