Anasuya : అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు. ఈమె చేసే టీవీ షోస్ మూవీస్ అన్నిటిలో తాను ప్రధాన ఆకర్షణగా నిలుస్తు తెలుగు ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకుంది ఈ భామ. అనసూయ అందంతో మాటకారితనంతో బుల్లితెరపై ఒక సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. తన వయసు తో పాటు అందం కూడా రోజురోజుకు పెరిగి పోతూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ ఉంది. ఈ భామ బుల్లితెరపై చేసే సందడి తో బుల్లితెర అభిమానులకు బాగా తెలుసు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో ఈ భామ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాక ఆమె చేసే ప్రతి షోలో తన అందంతో ప్రేక్షకులను మొత్తం తనవైపు తిప్పుకుంటుంది.
అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపై ఇప్పుడు మంచి పాపులారిటీ సంపాదించింది. ఏమి చేసినా రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్ర తనకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ తో రంగమ్మత్త గా ఈమె చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పుష్ప సినిమాలో దాక్షాయిని గా సునీల్ భార్య గా చేసిన ఘటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఆ విధంగా ఈ భామ తెలుగు తెరపై తనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ప్రతి సూపర్ స్టార్ మూవీ లో ప్రధాన పాత్రలు చేస్తూ ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Anasuya : చీరకట్టులో చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు.

అనసూయ టాలీవుడ్ లో ఇప్పుడు తనకున్న పేరుతో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తన అందాల ప్రదర్శన మరియు తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసే విధానం. ఈ భామ అ ఏ పాత్ర చేసినా నా ఆ పాత్రలో తాను జీవిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అనసూయ సోషల్ మీడియాలో లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసిన ఫోటోషూట్స్ తో ప్రేక్షకులు దగ్గరగా ఉంటూ తన పాపులారిటీని రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. అనసూయ ఈమధ్య చేసిన ఓ ఫోటో షూట్ లో తన చీరకట్టుతో కుర్రాళ్ళ హృదయాలను కట్టిపడేసింది. తన ఫోటోస్ చూసిన నెటిజన్లు తాను సిగ్గు పడుతుంటే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధం గా ఈ భామ తన ఫోటోలతో కుర్రాళ్ళు హృదయాలను కట్టిపడేసింది అంటూ సోషల్ మీడియా లో తమ కామెంట్లను ను తెలుపుతున్నారు.