Anasuya : అందాల జాతర చేయడంలో అనసూయ కి పోటీ ఎవరు లేనట్లుగా తయారైంది ఈ భామ. తన వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్లకు మతికిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ అందాల భామ. అనసూయ జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై ఎప్పటికప్పుడు తన అందంతో ప్రేక్షకులను అలరించింది. తను చేసే ప్రతి షోలో అట్రాక్టివ్ గా నిలుస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ భామ చేసే సరిగమప లిటిల్ చాంప్స్ లో తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తుంది.
అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా వరుస సినిమాలతో ఇప్పుడు బిజీ అయిపోయింది. తను చేసిన రంగస్థలం సినిమాలో తనదైన శైలిలో నటించి రంగమ్మత్త క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకొని పోయింది. తరువాత అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో సునీల్ భార్యగా దాక్షాయిని పాత్రలో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఆఫర్ కొట్టేసి స్టార్స్ హీరోయిన్లకు సైతం తన అందంతో పోటీని ఇస్తుంది.
Anasuya : అదిరిపోయే అందంతో చుర కత్తుల లాంటి ఓర చూపులతో మత్తెక్కిస్తోన్న అనసూయ.

అనసూయ మూడు పదుల వయసులో కూడా యంగ్ హీరోయిన్ లా కనిపిస్తూ సినిమాలలో మరియు బుల్లితెరపై బిజీగా మారిపోయింది. అనసూయ కి సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ భామ తన వరుస ఫోటో షూట్లతో ఎప్పుడు బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమధ్య తను చేసిన ఒక గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ లో తన ఊర చూపులతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. ఈ అమ్మడు అదిరిపోయే అందంతో, తన ఓర చూపులతో మత్తు ఎక్కిస్తుంది అంటూ సోషల్ మీడియాలో అంటున్నారు. అనసూయ తన అందంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.