Ashu Reddy : బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు వెళ్లడానికంటే ముందు తను ఒక యూట్యూబర్. సోషల్ మీడియా స్టార్. యూట్యూబ్ లో తనకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో తనకు ఉన్న క్రేజ్ ను చూసి తనకు బిగ్ బాస్ 3 లో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ లో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మరింత పాపులారిటీని సంపాదించుకుంది అషు రెడ్డి. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అందాలను ఆరబోస్తూ అందిరినీ షాక్ కు గురి చేస్తుంది. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు తీన గ్లామర్ షోను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ ఉంటుంది అషు రెడ్డి.
ఏమాత్రం సంకోచించకుండా తన ఎద అందాలను చూపించేస్తుంది అషు. తన గ్లామర్ షోను కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. తన అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకాడని అషు రెడ్డి తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఎద అందాలను చూపిస్తూ.. క్లీవేజ్ షో చేస్తూ తన ఎద దగ్గర ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పాలంటూ తన అభిమానులకు సవాల్ విసిరింది.
Ashu Reddy : క్షణాల్లో తన ఎద అందాల ఫోటోలు వైరల్
ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో పాల్గొని తెగ పాపులర్ అయిపోయిన అషు రెడ్డి.. తాజాగా మరోసారి ఈ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? తన ఎద దగ్గర ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కబెట్టాలని అభిమానులకు హింట్ ఇచ్చే సరికి నెటిజన్లు రెచ్చిపోయారు. తన ఫోటోలను జూమ్ చేసి మరీ.. తన ఎద దగ్గర ఉన్న పుట్టుమచ్చలను లెక్కించడం స్టార్ట్ చేశారు. తమకు ఎన్ని కనిపించాయో వాటి గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో పాటు హీటెక్కించే ప్రశ్నలతో అషు రెడ్డి ట్రెండింగ్ లో ఉంది.