Viral Video : గుండెలకు హత్తుకున్నా వీడియో అన్న చెల్లి ప్రేమకు ప్రతిరూపం ఈ వీడియో.

Viral Video : ఈ మధ్య కాలం లో అన్న చెల్లెలి ప్రేమకు ప్రతి రూపం అయిన వీడియోస్ వస్తున్నాయి. ఈ వీడియో చూస్తే మీరు వారిమధ్య ఉన్న ప్రేమకు మీరు సలాం కొడతారు. ఈ వీడియో చూడగానే మీ తోబుట్టువు గుర్తుకు రావడం గరెంటీ. కొంత మంది చిన్న చిన్న విషయాలకు గొడవపడి విడిపోతూ ఉంటారు. వారు ఎలాంటి వీడియోలు చూస్తే అన్న, తమ్ముడు, చెల్లి మధ్యలో ప్రేమ ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది.

ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటుంది. ఒక సోదరుడు తన చెల్లి ఆట ఆడుకుంటూ తను బాలు బాస్కెట్ లో వేయలేకపోవడంతో బాగా ఏడుస్తూ ఉంటుంది. దానికి బాధపడిన తన అన్నయ్య తన ఓదారుస్తూ తన కంటి నీరు తుడుస్తూ మళ్లీ బంతి ని ఇచ్చి వేయమంటూ ఆమెను ప్రోత్సహిస్తాడు. ఆమె ఆ బాధను తీసుకొని బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video : గుండెలకు హత్తుకున్నా వీడియో అన్న చెల్లి ప్రేమకు ప్రతిరూపం ఈ వీడియో.

brother and sister love vedio viral in social media
brother and sister love vedio viral in social media

ఆ బాలు బుట్టలో వేయడంతో ఆమె చాలా సంతోషించి తన అన్నయ్యను కౌగిలించుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింత వైరల్ గా మరి అందరిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోని ఒక వ్యక్తి తన గిటార్ ద్వారా పోస్ట్ చేయగా పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల వ్యూస్ మరియు లైక్స్ పొందింది. ఇది అన్నా చెల్లెలు ప్రేమకు అడ్డంపడేదిగా ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు తమ కామెంట్లు తెలియజేస్తున్నారు.