viral news : కన్న తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు….నాలుగో భార్యగా కాపురం..

viral news  : పాకిస్థాన్ లో ఓ తండ్రిని తన కొంత కూతురే పెళ్లి చేసుకుంది. బలవంతం చేసో, బెదిరించో కాదు తన కూతురి అంగీకారంతోనే ఇద్దరు ఒకటయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తండ్రికి ఇది 4వ పెళ్లి. అంటే తన సొంత కూతురే ఆయనకు నాలుగవ భార్య అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. వీరిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు వీరిద్దరూ ఎందుకిలా చేశారు…? అసలు దీని వెనక గల కారణం తెలిస్తే బాబోయ్ అంటారు. అయితే వీరిద్దరి పెళ్లికి కూతురు పేరే కారణమట. అయితే పాకిస్తాన్లో ఇది ఎప్పుడు జరిగింది..? ఎక్కడ జరిగింది..?వీడియో ఎవరు తీశారు అని వివరాలైతే తెలియవు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

daughter-married-to-father-as-a-fourth-wife

Advertisement

దీంతో కొందరు ఇదేం పెళ్లి అంటూ వీరిద్దరిని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎందుకిలా చేశారని కొందరు అమ్మాయిని అడగగా అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. ఆమె పేరు రబియా.. ఈ రబియా అనే పదం అరబిక్ లోని అరబ్ నుండి పుట్టింది. అయితే అరబిక్ లో రబియా అంటే నాలుగు అని అర్థమట. కొందరు ముస్లింలు నాలుగో సంతానంగా అమ్మాయిల పుడితే ఈ పేరును పెట్టుకుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన తండ్రికి రెండవ సంతానం. అయినప్పటికీ తండ్రి ఆమెకు ఆ పేరు పెట్టాడు. దీంతో తన పేరుకి జస్టిఫికేషన్ లేదని తెగ ఫీల్ అయిపోతుంది ఆ అమ్మాయి. నాకు తెలిసినంతవరకు రబియా అనే పేరు గల అమ్మాయిలు నాలుగవ సంతానమే..

daughter-married-to-father-as-a-fourth-wife

కానీ నేను మాత్రం మా నాన్నకి రెండో కూతుర్ని. మరి నా పేరుకు కూడా జస్టిఫికేషన్ ఉండాలిగా… దీనికోసం ఏం చేయాలని ఆలోచించాను. అయితే మా నాన్నకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో మా నాన్నని పెళ్లి చేసుకుని నాలుగవ భార్యగా ఉందామనుకున్నాను. అలాగైనా నా పేరు కి న్యాయం చేసినట్లు అవుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రబియా తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదిక తెగ వైరల్ అవుతుంది. అంతేకాక ఈ వీడియో పై పెద్ద డిబేట్ కూడా జరుగుతుంది.ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ కొందరు వీరిపై మండిపడుతున్నారు. జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని మరికొందరు తిట్టిపోస్తున్నారు.

Advertisement