Disha Patani : నాజు కైనా నడుముతో కుర్రాళ్ల గుండెల్లో మత్చేకించే వంపుసొంపులతో కలగలిపిన అందం దిశా పటానిది. ఆమె చేసే అందాల జాతరకు కుర్రాళ్ళ మతులు పోతూ ఉంటాయి. దిశా పటాన్ని బాలీవుడ్ లో తన అందంతో మరియు అభినయంతో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాలలో తనదైన మార్కుతో అందం ప్రదర్శించడం వలన అనేక అవకాశాలు ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. తాను చేసే అందాల విందుతో కుర్రాళ్ల మతులు పోగోడుతూ కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తన అందాన్ని రోజురోజుకు పెంచుతుంది అనే విధంగా తన వయ్యారాలను వలకబోస్తూ సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ తో రచ్చ లేపుతుంది.
Disha Patani : వంపు సొంపుల వయ్యారాలను ఆరబోస్తూ కుర్రాలకి అందాల జాతరతో మత్తెక్కిస్తున్న దిశా పటాని…
దిశా పటాని తెలుగులో చేసింది ఒకటే సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో తన అందంతో మాయ చేసి పడేసింది. ఈ అమ్మడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన సినిమా లోఫర్. లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి చేసిన తన అందచందాలకు గాను ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ప్రవేశించి అనేక సినిమాలలో రాణించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన ఓ వీడియో షూట్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. దిశాపటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ ఫోటో షూట్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

తాను చేసే ఫోటోషూట్స్ లో తన అందాల ఆరబోత ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ ఉంటుంది. ప్రస్తుతం తాను చేసిన ఓ వీడియో షూట్లో అందాల ఆరబోతుతో తన ఒంపు సొంపులను అందంగా కదుపుతూ చూసే ప్రేక్షకులకు మతిపోగొట్టేలా ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులం మదిలో గిలిగింతలు పెడుతుంది. ఇది చూసిన ప్రేక్షకులు పంపు సంపైన తన అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు
View this post on Instagram