Disha patani : బుల్లి డ్రెస్సులో ఘాటైన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న దిశాపటాని.

Disha patani : నాజు కైనా నడుపుతూ హొయలుపోతూ కుర్రాళ్లకు మత్తెక్కించే అందంతోదిశాపటాని కుర్రాళ్ల మతులు పోగుడుతూ ఉంటుంది. తెలుగులో లోఫర్ అనే సినిమాలో కనిపించిన ఈ అమ్మడు తన గ్లామర్ తో అందాలతో కుర్రాళ్ళ మదిని దోచుకుంది. మన తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుంది దిశా పటాని. లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ అమ్మడు తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు.

తక్కువ టైంలోనే దిశాపటాని బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. తన ఘాటైన అందాలతో మరియు నజుకైనా శరీరాకృతితో బాలీవుడ్లో మీ బామ దూసుకుపోతుంది. దిశా పటాని బాలీవుడ్ లో ఎప్పుడు టాప్ హీరోయిన్ల సరసన నిలుస్తూ చాలా చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. దిశాపటాని తన అందంతో విస్వరైజ్ చేస్తూ బాలీవుడ్లో బిజీగా ఉండడంతో తెలుగులో అవకాశాలను వదులుకుంటూ వస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లోఫర్ ఈ బామకి తెలుగులో మొదటి సినిమా కాగా తర్వాత తెలుగులో ఇంతవరకు సినిమా చేయలేదు.

Disha patani : బుల్లి డ్రెస్సులో ఘాటైన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న దిశాపటాని.

disha patani looking Gadgeous on her viral vedio
disha patani looking Gadgeous on her viral vedio

దిశాపటాని కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈయన చేసిన ఫోటోషూట్స్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో క్షణాల్లో వైరల్ గా మారుతూ సోషల్ మీడియాలో కేకపొట్టిస్తాయి. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ తో ఎప్పటికప్పుడు తన ఘాటైన ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈమధ్య చేసిన వీడియో షూట్ ప్రేక్షకులను చాలా బాగా ఆకర్షించింది. తన నాజుకైనా నడుముతో బుల్లి డ్రెస్సులో హల్చల్ చేస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్లకు కైపెక్కిస్తుంది.